Dubai hotel fire: Couple pose for 'most inappropriate selfie ever' in front of burning building

Worst selfie of 2015

Address Downtown hotel, Sixteen injured, dubai fire incident, couple selfie, twitter, Dubai hotel fire, twitter, dubai, fire, burj khalifa, worst selfie

A couple have been criticised for taking the 'most inappropriate selfie ever' after posing for a photo in front of a major hotel fire.

అలా వారి సెల్సీ అత్యుత్సాహం.. విమర్శల పాలైంది..

Posted: 01/02/2016 07:50 PM IST
Worst selfie of 2015

తాము ఇష్టపడి దిగిన సెల్సీలకు అధిక లైక్ కు వస్తే.. దాన్ని చూసి మురిసిపోతుంటారు సెల్పీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారు. ఇలానే సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పెట్టి, దానికి వచ్చే లైకులు, కామెంట్లు, షేర్లను చూసుకోవడం దినచర్యగా మారిన ఓ జంటకు.. న్యూ ఇయర్ వేళ.. ఊహించని షాక్ తగిలింది. వారి దిగి.. పోస్ట్ చేసిన సెల్సీలపై కామెంట్లతో విరుచుకుపడ్డారు కొందరు. ఎందకంటారా..? దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు ఓ జంట వెళ్లారు. ఓ హోటల్ లో వారు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఇదే సమయంలో దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫ్ సమీపంలో ఓ హోటల్ లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఏఆర్_అలాటీఖీ అనే ట్విట్టర్ అకౌంట్లో ఈ ఫొటో షేర్ చేశారు. 'న్యూ ఇయర్ మై డియర్ దుబాయ్. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. న్యూ ఇయర్ వేడుకలతో మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే అందరూ సురక్షితంగా ఉండాలి.' అని ట్వీట్ చేశారు. వెంటనే దీనిపై అక్కడ విమర్శల పర్వం మొదలైంది. అత్యంత చెత్త సెల్పీ అంటూ విమర్శలు వచ్చాయి. మంటల్లో హోటల్ తగలబడుతంటే సెల్ఫీలు తీసుకుంటారా అని ఆ దంపతులపై మండిపడ్డారు. ఎప్పటికీ ఇది సరైన సెల్ఫీ కాదని పేర్కొంటూ 'మోస్ట్ ఇన్ ఆప్రాప్రియేట్ సెల్ఫీ ఎవర్' అని, స్టుపిడ్ సెల్ఫీ ఆఫ్ ది ఇయర్ అని హాష్ ట్యాగ్ పెట్టి, దుబాయ్ మంటల్లో ఉంటే సెల్ఫీలా అంటూ నందితా అయ్యర్ ఆ దంపతుల చర్యను విమర్శించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Address Downtown hotel  Sixteen injured  dubai fire incident  couple selfie  twitter  

Other Articles