kcr to invite chandrababu for ayutha chandi yagam

Yesterday chandrababu today kcr here after it will continue

kcr to meet chandrababu,kcr,chandrababu,cmap,ts,meet,yagam,states,cms,tdp,trs,leadres,ghmc,elections,chnadiyagam,decemeber,state,telangana,cm, chandrababu, kcr, andhra pradesh cm, telangana cm, telugu states cm

The Telangana Chief Minister K Chandrasekhar Rao today will be meeting the Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu to invite him specially to grace the Ayutha Chandi Maha Yagam.

నిన్న చంద్రబాబు.. ఇవాళ కేసీఆర్.. ఇకపై ఇదే కంటిన్యూ..

Posted: 12/13/2015 11:22 AM IST
Yesterday chandrababu today kcr here after it will continue

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావులు సోమవారం కలుసుకోనున్నారు. ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ ఏర్పాట్లను సంబంధిత అధికారులు ఖరారు చేశారు. ఏపీ రాజధాని విజయవాడలో వీరిద్దరు కలుసుకోనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రమైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో ఆయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే... ఆ చండీయాగానికి విచ్చేయాల్సిందిగా భారత రాష్ట్రపతితోసహ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సుప్రింకోర్టు, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ లను కేసీఆర్ ఆహ్వనించారు. కాగా... ఈ చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆహ్వనించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం విజయవాడకు వెళ్తున్నారు. దీంతో మళ్ళీ... ఇద్దరు చంద్రులు కలిసే అవకాశం దొరికింది. గత దసరా పండుగనాడు జరిగిన అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సందర్బంగా ఇద్దరు చంద్రులను అమరావతి కలపగా... నేడు ఆయుత చండీయాగం మళ్ళీ వీరిద్దరిని కలుపుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  kcr  andhra pradesh cm  telangana cm  telugu states cm  

Other Articles