He killed her for not acting in porn film

He killed her for not acting in porn film

Kavitha Murder, Kavitha Raina, Murder, Rape, mahesh Bairagi

Indore woman Kavita Raina was killed by a person who targeted her because he wanted to lure her into a physical relationship and then blackmail her. “Accused, Mahesh Bairagi, targeted Kavita because she was from a settled family and he thought he would be able to extort money from her,” said DIG Santosh Kumar Singh in a press conference.

బ్లూఫిల్మ్ లో నటించలేదని మర్డర్

Posted: 12/11/2015 04:19 PM IST
He killed her for not acting in porn film

మధ్యప్రదేశ్ ఫార్మా కంపెనీ మేనేజర్ సంజయ్ రాణా సతీమణి హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. ఆగస్టు 24వ తేదీన జరిగిన హత్యకు సంబంధించిన గుట్టును రట్టు చేశారు. ఇండోర్‌లోని మిత్రబంధు నగర్‌‌లో నివాసం ఉండే  సంజయ్ రాణా భార్య కవితా రైనా అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి ఒక్కో బ్యాగులో ఒక్కో బ్యాగుల్లో ఒక్కో భాగాన్ని వేసి వేర్వేరు ప్రాంతాల్లో పారేశారు. అయితే ముందుగా రైనా నివాసానికి సమీపంలో ఉండే వస్త్ర వ్యాపారి యజమాని మహేష్ బైరాగిని అనుమానించారు. మృతురాలికి చివరిగా వచ్చిన ఫోన్ ఆధారంగా మహేష్ బైరాగిని విచారించారు. అయితే మూడు నెలలుగా విచారణకు సహకరిస్తూనే నటించి తనకు తెలియదని బుకాయించాడు.

చివరికి పోలీసులు బైరాగిని చితకబాదితే అసలు విషయం బైట పడింది. కవిత చీరలు కొనడానికి బైరాగి దుకాణానికి వెళ్తే ఇంట్లో వేరే చీరలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దాన్ని చిత్రీకరించేందుకు కూడా ప్రయత్నించాడు. నీలి చిత్రాల్లో నటించాలని ఆమెను బలవంతం చేశాడు.అయితే కవిత అందుకు ఎదురుతిరగడంతో రాడ్‌తో కొట్టి చంపాడు. కవిత మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి రాత్రి పూట అక్కడక్కడా కాలువల్లో పడేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kavitha Murder  Kavitha Raina  Murder  Rape  mahesh Bairagi  

Other Articles