lal kishan advani sat beside of rahul gandhi

President mukherjee pm modi lk advani rahul gandhi pay tribute to dr ambedkar

B R Ambedkar, Chaityabhoomi, Narendra Modi Amit Shah, Congress, Devendra Fadnavis, Sonia Gandhi, Bharatiya Janata Party (BJP)Maharashtra, Constitution, Dalits, untouchability, equality, Freedom, LK Advani, RahulGandhi, Rajnath Singh, Pranab Mukherjee, Rahul Gandhi, Manmohan Singh

Senior Bharatiya Janata Party (BJP) leader L.K. Advani, former prime minister Dr. Manmohan Singh and Congress vice-president Rahul Gandhi also paid homage at the statue of Ambedkar at the Parliament lawns.

రాహుల్ తో కబుర్లు.. నవ్వుతూ కనిపించిన అద్వానీ

Posted: 12/06/2015 10:37 AM IST
President mukherjee pm modi lk advani rahul gandhi pay tribute to dr ambedkar

పార్లమెంటులో ఆ రెండు ప్రధాన పార్టీలు ఎప్పటికీ ఒకదానికి మరోకటి ప్రతిపక్షమే. ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు, అది నుంచే ఒకరికొకరు ప్రతిపక్షంగానే పలకరించుకునే నేతలు.. పక్కపక్కనే ఒకే సీట్లో కూర్చున్నారు. అంతే వారి మధ్య నవ్వులు పూసాయి.. తరువాత పలకరింపులు.. ఆ తరువాత మాటలు.. ఇలా కలసిపోయాయి. అయితే ఈ ఇరువురిలో ఒకరు రాజకీయాల్లో కురువృద్ధులు కాగా, మరొకరు ఇప్పుడిప్పుడే రాజకీయాలను అవపోసనపడుతున్నవారు. ఆదివారం ఉదయం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

భారత రాజ్యాంగ పిత, భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఏవో కబుర్లు రాహుల్కు చెప్పుతూ అద్వానీ నవ్వుతూ కనిపించారు. అంబేద్కర్కు నివాళి అర్పించినవారిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lk advani  rahul gandhi  bjp  congress  

Other Articles