ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా గ్రూప్ 185 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
వివరాలు..
డిప్యూటీ మేనేజర్లు - ఎస్బిఐ 40
అసిస్టెంట్ మేనేజర్లు - ఎస్బిఐలో 140, ఎస్బిఎమ్ లో 05
వయస్సు: 30.11.2015 నాటికి 21 నుండి 38 ఏళ్లు నిండి ఉండాలి.
అర్హత:
* డిప్యూటీ మేనేజర్ కోసం న్యాయపట్టా(3 లేదా 5సంవత్సరాలు) చేసి ఉండాలి
* అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం బిఈ లేదా బిటెక్ లో కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్ స్ట్రుమెంటల్ తో పాటు అనుభవం ఉండాలి.
సెలక్షన్ విధానం: రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు వంద రూపాయాలు, మిగిలిన వారికి ఆరు వందల రూపాయలు
అప్లికేషన్ విధానం: ఆన్ లైన్ ద్వారా మాత్రమే
చివరి తీది: 12.12.2015
కాల్ లెటర్ డౌస్ లోడ్ చేసుకోవడం: 05.01.2016
పరీక్ష: 17.01.2016
మరిన్ని వివరాలకై ఇక్కడ క్లిక్ చెయ్యండి http://www.sbi.co.in/
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more