Fancy Number 9999 for Rs. 3.51 lakhs

9999 fancy number rs 3 51 lakhs in visakhapatnam

Fancy Number 9999 for Rs. 3.51 lakhs, 9999, auction, transport department, Fancy Number 9999, Fancy Number auction, Fancy Number auction in vishaka, Fancy Number auction in vizag, visakhapatnam, 9999, fancy number, Rs.3.51 lakhs

Fancy Number 9999 was allotted for Rs. 3.51 lakhs at the auction held by the transport department

ఆ ఫ్యాన్సీ నెంబరుకు భలే డిమాండ్..!

Posted: 11/14/2015 07:22 PM IST
9999 fancy number rs 3 51 lakhs in visakhapatnam

ఎంతో ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసిన వాటి యజమానులు అంతే శ్రధ్దతో వాటికి మంచి ఫ్యాన్సీ నంబరల్లను వుండేలా చూసుకుంటారు. అయితే ఇలాంటి యాజమానుల వల్లే అర్జీఏ ఖజనాకు బొలడు డబ్బు వచ్చి చేరుతుందన్నది కూడా వాస్తవం. తాజాగా విశాఖపట్నం అర్టీఏ పరిధిలో ఫ్యాన్సీ నంబర్‌ల సీరీస్ ప్రారంభం కావడంతో వాటికి రికార్డు ధరలు పలికాయి. ఆయా ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు పోటీ పడ్డారు. ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న డిమాండ్‌ను బట్టి రవాణా అధికారులు సీల్డ్ వేలం నిర్వహించారు.

ఏపీ 31డీఏ 9999 నంబరు అత్యధికంగా రూ.3.51 లక్షల ధర పలికింది. సింగిల్ నంబర్ 1 రూ.1.10 లక్షలు, నంబర్ 7 రూ.90,300, నంబర్ 9 రూ.1.17లక్షల ధరలు పలికాయి. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా శుక్రవారం రూ.10.20 లక్షల ఆదాయం లభించినట్లు డీటీసీ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఇదిలా ఉండగా గతంలో 9999 నంబర్ రూ.2.85 లక్షల ఆదాయం రాబట్టింది. ఈసారి అదే నంబర్ రికార్డు స్థాయిలో రూ.3.51 లక్షల ధర పలికింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : visakhapatnam  9999  fancy number  Rs.3.51 lakhs  

Other Articles