Bihar election results LIVE: Verdict is in, no NDA in Bihar's DNA

Bihar elections results live janata dal united alliance triumphs against bjp

bihar election results, bihar elections, bihar election 2015, live bihar election, live election results, 2015 election results, bihar election results 2015, bihar live election results, bihar election news, election news, RJD, JDU, congress, BJP, nitish kumar, lalu prasad yadav, rahul gandhi, sonia gandhi, pm Modi, amit shah, sharad yadav, ram vilas paswan

Bihar has voted and they’ve voted decisively. The verdict is in favour of the Mahagatbhandan with Lalu Prasad’s RJD powering the alliance to over 140 seats (leads)

గెలుపు దిశగా మహాకూటమి.. హ్యాట్రిక్ హీరోగా నితీష్.. అథ్యధికంలో ఆర్జేడీ

Posted: 11/08/2015 01:04 PM IST
Bihar elections results live janata dal united alliance triumphs against bjp

బీహార్ ఎన్నికల్లో ఓటరు మహాశయులు మహాకూటమి పక్షానే నిలిచారు. మహాకూటమిలోని లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ కు అన్ని పార్టీల కంటే అధికంగా అధిక్యాన్ని కట్టబెట్టనున్నారు. బీహార్ ఎన్నికలలో తమదే విజయమంటూ పోంగిపోయిన కమలనాథుల అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి నెలకొంది. ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో మొత్తం 243 స్థానాలకు గాను 159 స్థానాల్లో మహా కూటమి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

కౌంటింగ్ ప్రారంభమైన తొలి దశలో ఆధిక్యం కనబరచిన బీజేపీ కూటమి, ఆ తర్వాత ఆ పార్టీ దూకుడు కాస్తంత నెమ్మదించింది. అదే సమయంలో తొలుత సింగిల్ డిజిట్ స్థానాల్లోనే ఆధిక్యం నమోదైన మహా కూటమి సమయం గడుస్తున్న కొద్దీ తన మెజారిటీ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. ప్రస్తుతం బీజేపీ కూటమి కేవలం 74 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో బీజేపీ కంటే మహా కూటమి ఆధిక్యం ఉన్న స్థానాలు రెట్టింపు సంఖ్య కంటే పెరిగిపోయాయి. వెరసి మహా కూటమి గెలుపు దిశగా పయనిస్తోందనే చెప్పొచ్చు. స్వతంత్ర అభ్యర్థులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar election results  PM modi  nitish kumar  lalu prasad yadav  congress  

Other Articles