crpf issued notification for the recruitment of 570 vacancies in sports quota | govt jobs

Crpf notification for recruitment of 570 vacancies in sports quota

crpf jobs updates, crpf notification, crpf recruitment, crpf job notifications, govt jobs notifications, govt jobs recruitment, govt jobs updates

crpf notification for recruitment of 570 vacancies in sports quota : Applications are invited to fill up 570 vacancies (Head Constable/ GD-82 & Constable/ GD – 488) in Central Reserve Police Force against Sports Quota.

JOBS: స్పోర్ట్స్ కోటాలో 570 ఉద్యోగాల భర్తీకి CRPF నోటిఫికేషన్

Posted: 11/05/2015 11:00 AM IST
Crpf notification for recruitment of 570 vacancies in sports quota

స్పోర్ట్స్ కోటాలో 570 ఉద్యోగాలను (Head Constable/ GD-82 & Constable/ GD – 488) భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు CRPF నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Sports Discipline:

అథ్లెటిక్స్ (Athletics), ఆర్చరీ (Archery), జుడో (Judo), షూటింగ్ (Shooting), స్విమ్మింగ్ (Swimming), తైక్వాండో (Taekwondo), వాటర్ స్పోర్ట్స్ (Water Sports), వెయిట్ లిఫ్టింగ్ (Weightlifting), రెజ్లింగ్ (Wrestling), బాక్సింగ్ (Boxing), ఫుట్ బాల్ (Football), హాకీ (Hockey), కబడ్డీ (Kabaddi), వాలీబాల్ (Volleyball), బాడీ బిల్డింగ్ (Bodybuilding), జిమ్నాస్టిక్ (Gymnastic), కరాటే (Karate), బాస్కెట్ బాల్ (Basketball), హ్యాండ్ బాల్ (Handball).

విద్యార్హత : మెట్రిక్యులేషన్ / 10వ తరగతి / 10+2
వయస్సు : అభ్యర్థుల వయస్సు 18-23 ఏండ్ల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ పత్రాలను పూర్తిగా నింపి, దాంతోపాటు ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి క్రింది చిరునామాకు పంపించాలి.
చిరునామా : The DIG GC-CRPF, Jharoda Kalan, New Delhi
చివరి తేదీ : 30-12-2015

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crpf jobs notifications  govt jobs updates  

Other Articles