Andhra Pradesh Gas Distribution Corporation invites applications for filling up various posts | Govt Jobs

Apgdc issued notification for filling various vacancies govt jobs

APGDC notifications, APGDC jobs, APGDC recruitment, govt jobs notifications, govt jobs recruitment, govt jobs updates, govt jobs, jobs updates

APGDC issued notification for filling various vacancies govt jobs : Andhra Pradesh Gas Distribution Corporation invites applications for filling up various posts.

JOBS: APGDC లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ

Posted: 11/02/2015 12:13 PM IST
Apgdc issued notification for filling various vacancies govt jobs

సీనియర్ ఆఫీసర్ (F&A), ఆఫీసర్ (HR), డిప్యూటీ మేనేజర్ (CS), సీనియర్ ఇంజనీర్ (F&S), ఇంజనీర్ (P/L & CNG).. తదితర విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ‘ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్’ (APGDC) అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు గడువుతేదీ ముగిసేలోపే వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Sr. Officer (F&A): 02 Posts
2. Dy. Manager (CS): 01 Post
3. Engineer (P/L & CNG): 01 Post
4. Officer (HR): 02 Posts
5. Sr. Engineer (F&S): 02 Posts

విద్యార్హత : B.Com with CA/ ICWA/ B.Com with ACS/ Engineering Degree in Mech./ Post Graduate Degree in HR/ Bachelor Degree in Engineering in Fire & Safety.
సెలక్షన్ విధానం : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : అప్లికేషన్ పత్రాలను పూర్తిగా నింపి దాంతోపాటు పాస్ట్ పోస్ట్ సైజ్ ఫోటోలు, డిమాండ్ డ్రాఫ్ట్, ఇతర డాక్యుమెంట్లు-సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలు అటాచ్ చేసి క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : Andhra Pradesh Gas Distribution Corporation Limited, 2nd Floor, Parisrama Bhavan, APIDC Building, Basheer Bagh, Hyderabad.
చివరి తేదీ : 14.12.2015.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APGDC notifications  govt jobs notifications  

Other Articles