Lord Hanuman is shown driving out Saibaba

Lord hanuman is shown driving out saibaba

Sai Baba, Hanuman, Shankaracharya Swamii, Swaroopanand Saraswati, Bhopal, Hanuman Vs Saibaba

Sharpening his attack on Sai Baba, Shankaracharya Swami Swaroopanand Saraswati in Bhopal released a poster in which Lord Hanuman is shown ‘driving out’ the revered spiritual master with a tree trunk. In what is being built as the most virulent attack on Sai Baba, Swami Swarupanand Saraswati and his disciples, who are currently in Bhopal said “Sai Baba will be driven out of India to Pakistan in the next three years by the grace of lord Hanuman,” said Ramanand, a disciple of Swami Swaroopanand.

ITEMVIDEOS: హనుమంతుడు సాయిబాబాను తరిమితే...?

Posted: 11/02/2015 11:24 AM IST
Lord hanuman is shown driving out saibaba

హిందు దేవుళ్లలో హనుమంతుడు ప్రముఖ దేవుడు. అయితే సాయిబాబాకు, హనుమంతుడి మధ్య పోరాటం మొదలైంది.. వీర హనుమంతుడు సాయిబాబామీద దండెత్తాడు.. ఓ చెట్టును మొదల్లతో సహా పీకి సాయిబాబాను తరుముతున్నారు.. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా..? తాజాగా స్వామి శంకరాచార్య విడుదల చేసిన పోస్టర్లో కనిపించిన దృష్యం ఇది. దేశంలో ఎంతో మంది హిందు భక్తులు సాయిబాబాను దైవంగా కొలుస్తున్నారు. అయితే సాయిబాబా దేవుడు కాదని.. అంటున్నారు స్వరూపానంద సరస్వతి. గతంలొ కూడా సాయిబాబా దేవాలయాల మీద సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని షిరిడీ సాయిబాబా ఆలయాలనూ కూలగొట్టి హనుమంతుడి దేవాలయాలు నిర్మిస్తామని సనాతన ధర్మాలు బోధించే శంకరాచార్య స్వామీజీ స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కలలో ఆంజనేయుడు వచ్చి సాయిని తరిమికొడుతున్నట్టు కనిపించిందని చెబుతూ, ఓ చిత్రాన్ని విడుదల చేశారు. సాయిబాబా అసలు పేరు చాంద్ మియా అని, ఆయన చనిపోయి చాలా రోజులైందని, ఆయన్ను దేవుడిలా కాకుండా, దెయ్యంలా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. సాయి భక్తులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని, దీని వెనుక సనాతన హిందూ దేవుళ్లను మాయం చేసే కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Baba  Hanuman  Shankaracharya Swamii  Swaroopanand Saraswati  Bhopal  Hanuman Vs Saibaba  

Other Articles