For Terrorist Like Osama Sonia Gandhi Would Cry All Night

For terrorist like osama sonia gandhi would cry all night

sonia Gandhi, Mukhtar Abbas Naqvi, Modi, Secular, Congress, Laden, Terrorist, Sonia Gandi crying

A furious Congress has demanded an apology from the ruling BJP after union minister Mukhtar Abbas Naqvi said at a public meeting that "Sonia Gandhi would cry all night" for a terrorist like Osama bin Laden."If a terrorist like Osama bin Laden is killed, then Sonia Gandhi will cry all night...will not sleep at all. If any terrorist is killed, it is instantly linked to religion," Mr Naqvi, minister of state for Parliamentary Affairs, said in Uttar Pradesh's Kanpur.

లాడెన్ చస్తే సోనియాగాంధీ ఏడ్చిందట

Posted: 11/02/2015 11:01 AM IST
For terrorist like osama sonia gandhi would cry all night

అవును. ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ చనిపోతే సోనియా గాంధీ రాత్రంతా వెక్కిఏడ్చిందట అంటూ బిజెపి సీనియర్ నాయకుడు అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. ఎన్నికల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల నాయకుల మధ్య మాటల తూటాలు పేలడం మామూలే.. అయితే దేశంలో మోదీ పాలనలో సెక్యులరిజం దెబ్బతింటోందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు స్పందిస్తూ నఖ్వీ ఇలా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ స్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సెక్యలరిజం గురించి ఎవరూ మాట్లాడరనేి.. కానీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంటే మాత్రం మొదట వినిపించే మాట సెక్యులరిజమే నని అన్నారు. అయినా ప్రభుత్వం అలా చెయ్యదని స్పష్టం చేశారు.   

సోనియాగాంధీ గతంలో ఓ ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదిని కాల్చిచంపేస్తే.. రాత్రంతా నిద్ర పోలేదని. వెక్కివెక్కి ఏడ్చిందని అబ్బాస్ నఖ్వీతో మాజీ పోలీస్ అధికారి ఒకరు అన్నట్లు వివరించారు. తాను అదే విషయాన్ని మీడియా ముందు చెప్పానని.. లాడెన్ లాంటి వాడు చనిపోతే ఇలా సోనియాగాంధీ ఏడవడం ఏంటని అంటున్నారు. బీహార్ ఎన్నికల నేపధ్యంలో దాద్రి ఘటనను కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే దీని మీద స్పందించిన కాంగ్రెస్ నాయకులు మాత్రం సోనియా గాంధీ మీద ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చెయ్యడం ద్వారా పాపులారిటీ సంపాదించాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ఏమో నిజం ఆ దేవుడికే తెలియాలి. ఎవరి కోసం ఎవరు ఏడుస్తున్నారో..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia Gandhi  Mukhtar Abbas Naqvi  Modi  Secular  Congress  Laden  Terrorist  Sonia Gandi crying  

Other Articles