mazagon dock ship builders limited issued notification for the recruitment of senior engineer posts | govt jobs

Mazagon dock ship builders limited notification engineer posts recruitment govt jobs

mazagon dock ship builders jobs, mazagon dock ship builders limited, mazagon dock ship builders notification, govt jobs notification, govt jobs recruitment, private jobs, private jobs recruitment

mazagon dock ship builders limited notification engineer posts recruitment govt jobs : mazagon dock ship builders limited issued notification for the recruitment of senior engineer posts on the basis of GATE 2014 & GATE 2015 Score.

JOBS: మేజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లో ఇంజనీర్ ఉద్యోగాలు

Posted: 10/30/2015 07:10 PM IST
Mazagon dock ship builders limited notification engineer posts recruitment govt jobs

సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా మేజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ నోటిపికేషన్ విడుదల చేసింది. గేట్-2014, గేట్-2015లో అభ్యర్థుల సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఉద్యోగ వివరాలు :

Senior Engineer: 51 Posts
Discipline:
Mechanical- 33;
Electrical- 18 Posts.

విద్యార్హత : బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్) (60% మార్కులు)
వయస్సు : అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలకు మంచకూడదు.
సెలక్షన్ విధానం : పర్సనల్ ఇంటర్వ్యూ, GATE 2014/ GATE 2015 స్కోర్ ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ : 26.11.2015.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mazagon dock ship builders  govt jobs notifications  

Other Articles