Men can eat their wives if severely hungry

Men can eat their wives if severely hungry

fatwa, Abdul Aziz bin Abdullah, Saudi Arebia, eat wives, fatwa on eating wives

Saudi Grand Mufti Abdul Aziz bin Abdullah has issued a new fatwa saying men in Saudi Arabia "can eat their wives if they are suffering severe hunger". The ruling is said to represent the "sacrifice of women and obedience to her husband", but human right activists are enraged by the fatwa. The fatwa guidelines allow a husband to eat his wife's body parts in extreme circumstances.

ఆకలేస్తే భార్యను తినొచ్చు.. సౌదీలో ఫత్వా

Posted: 10/29/2015 12:48 PM IST
Men can eat their wives if severely hungry

ముస్లిం ఫత్వాలు ఈ మధ్యన వార్తల్లో నిలుస్తున్నాయి. మొన్నీమధ్యన ఏఆర్ రెహమాన్ కు ఫత్వా విడుదల కావడం వార్తల్లో నిలిచింది రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన మహ్మద్.. ది మెసెంజర్ ఆఫ్ గాడ్ సినిమా ముస్లిం మతాన్ని కించపరేచేలా ఉందని.. కాబట్టి అలాంటి సినిమాకు సంగీత దర్శకత్వం వహించినందుకు ఫత్వా విడుదల చేశారు ముస్లిం పెద్దలు. అయితే తాజాగా సౌదీ లో వచ్చిన ఫత్వా అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఆ ఫత్వాలో ఏముందంటే..? అతిగా ఆకలేస్తే.. భర్త భార్యను తినవచ్చు అని అందులో ఉంది. అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. సౌదీలో వచ్చిన కొత్త ఫత్వా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మొత్తం స్టోరీ చదవండి.

సౌదీ అరేబియాలో భర్తకు అతిగా ఆకలేస్తే... సొంత భార్యను తినవచ్చు అని ఫత్వా విడుదలైంది. అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా కొత్తగా విడుదల చేసిన ఫత్వా మానవ హక్కుల నుండి విమర్శల పాలవుతోంది. భార్యలు తమ భర్తలకు రుణం తీర్చుకునేందుకు ఇదొక అవకాశం అని ఫత్వాలో వెల్లడించడం విశేషం. అంతకు ముందు కూడా అబ్దుల్ అజీజ్ ఇలాంటి వివాదాస్పద ఫత్వానే విడుదల చేశారు. ముస్లిం లా ప్రకారం చర్చిలను నాశనం చెయ్యవచ్చు అని విడుదల చేసిన ఫత్వా మీద కూడా తీవ్ర దుమారం చెలరేగింది. అయినా భార్యను తినే అవకాశం ఫత్వా కల్పించడం ఏంటో అని అందరూ విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా ఈ ఫత్వా మీద తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fatwa  Abdul Aziz bin Abdullah  Saudi Arebia  eat wives  fatwa on eating wives  

Other Articles