ONGC పెట్రో అడిషన్స్ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న మొత్తం 331 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
I. Technical Positions:
1. Operations (Cracker, Polymer, Utilities & Offsites, OCG, Technical Services): 79 Posts
2. Maintenance (Mechanical, Electrical, Instrumentation): 92 Posts
3. HSE: 04 Posts
4. FIRE: 05 Posts
5. Quality Labs: 10 Posts
6. Finance: 19 Posts
7. Human Resources (HR, Occupational Health Centre, Infrastructure Maintenance): 16 Posts
8. Security: 03 Posts
9. Corporate Communication: 02 Posts
10. Materials Management: 05 Posts
11. Information Technology: 02 Posts
12. Legal: 01 Post
II. Non-Executive Cadre:
1. Operations (Cracker, Polymer, Utilities & Off sites): 58 Posts
2. Security: 16 Posts
3. Materials Management: 02 Posts
4. Company Secretary: 01 Post
దరఖాస్తు విధానం : ఆన్-లైన్ లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ : 25-10-2015
Notification & Online Application : http://career.opalindia.in/jobs-at-opal.php
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more