another nirbhaya case in hyderabad, woman kidnapped and gang raped

Woman kidnapped and gang raped in hyderabad

kidnapped and gangraped, kamatipura Police station, 4 accused, nirbhaya case, crime in telangana, crime in hyderabad, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

another nirbhaya case in hyderabad, woman kidnapped and gang raped in kamatipura Police station limits, police registered case

హైదరాబాద్లో దారుణం.. యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్

Posted: 10/11/2015 12:57 PM IST
Woman kidnapped and gang raped in hyderabad

హైదరాబాద్ నగరంలో కమాంధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇటీవల పెచ్చుమీరుతున్న మగమృగాలు.. మగువలు కనిపిస్తే చాలు వారిపైబడి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో కోందరు, మరో ఆశతో కోందరు మగమృగాళ్ల కామదాహానికి బలవుతూనే వున్నారు. తన వద్ద పనిచేసే ఓ యువతికి కూల్ డ్రింకులో మత్తుమందు కలపిఇచ్చి.. అత్యాచారం చేసి.. అప్పటికే పెళ్లైన రియల్టర్ ఒకరు అమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతి బలవతం
చేయడంతో అమెపై తన స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించి.. పరారైన దారుణ ఘటన వెలుగు చేసింది.

 ఘటనను మరువక ముందే మరో యువతిని కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం... నలుగురు వ్యక్తులు ఆ యువతిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు కామటిపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేశామని, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidnap  gangrape  kamatipura Police station  nirbhaya case  

Other Articles