తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్ టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని వివిధ విభాగాల్లో (స్టాఫ్ నర్సు, యూడీసీ, కుక్, ఇతర పోస్టులు) ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Public Relations Officer-A: 01 Post
2. Psychologist-A: 01 Post
3. Speech Therapist-A: 01 Post
4. Staff Nurse-A: 29 Posts
5. Medical Records Assistant-A: 03 Posts
6. Technical Assistant (Anaesthesia)-A: 03 Posts
7. Technical Assistant (Cardiology)-A: 01 Post
8. Technical Assistant (Computer Programmer)-A: 01 Post
9. Technical Assistant (IS & IR)-A: 03 Posts
10. Technical Assistant (Neurology)-A: 02 Posts
11. Technical Assistant (LAB)-A: 06 Posts
12. Technical Assistant (Instruments)-A (Networking Services Division): 01 Post
13. Technical Assistant (Instruments)-A (Polymer Division): 01 Post
14. Technical Assistant (Instruments)-A (Bioceramics Laboratory): 01 Post
15. Technical Assistant (Instruments)-A (Dental Products Laboratory): 01 Post
16. Technical Assistant (Instruments)-A (Polymer Analysis Laboratory): 01 Post
17. Technical Assistant (Instruments)-A (Quality Cell): 01 Post
18. Perfusionist-A: 01Post
19. Physiotherapist-A: 01 Post
20. Jr. Social Worker -A: 03 Posts
21. Transplant Co-ordinator-A: 01 Post
22. Jr.Technical Asst. (Electronics)-A: 01 Post
23. Jr. Technical Assistant (Machine Operation)-A: 03 Posts
24. Junior Technical Assistant (Civil)-A: 01 Post
25. Upper Division Clerk-A: 02 Posts
26. Cook-A: 02 Posts
27. Technician (CSR-A: 02 Posts
28. Technician (Fitter-A: 01 Post
29. Technician (Electrical)-A: 01 Post
30. Driver-A: 01 Post
31. Animal Handler-A: 02 Posts
విద్యార్హత : ఏదైనా డిగ్రీ, డిప్లొమా, పీజీ
దరఖాస్తు విధానం : SCTIMST అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్-లైన్ లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ : 30.09.2015.
Website : http://www.sctimst.ac.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more