Dog | Forgiveness | Anthony Federica Grana

Dog adorably begs owner for forgiveness

Dog, forgiveness, Anthony Federica Grana, forgiveness, 14 million

Anthony Federica Grana’s dog Ettore is very, very sorry for what he’s done and just wants to be forgiven. The encounter between a man and his guilty dog was filmed and uploaded to Anthony’s Facebook page where it has been watched mrore than 14 million times.

ITEMVIDEOS: క్షమించమని కుక్క ఎలా అడిగిందో తెలుసా...?

Posted: 09/18/2015 01:43 PM IST
Dog adorably begs owner for forgiveness

మనిషికి, కుక్కకు ఉన్న రిలేషన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎంతో కాలంగా మనుషులుకు కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటున్నాయి. మనిషికి ఉండే ఫీలింగ్స్ ఎలాగో, అలాగే కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అవి కూడా తమ యజమాని మీద విపరీతమైన ప్రేమను చూపిస్తాయి. తాజాగా ఓ కుక్కకు సంబందించిన వీడియో అందరికి భలే నచ్చేసింది. ఎంతలా అంటే సోషల్ మీడియాలో ఆ కుక్క హీరోగా మారింది. ఇప్పటికే ఈ వీడియో 14 మిలియన్ హిట్లును సంపాదించగా.. ట్రెండింగ్ న్యూస్ గా మారింది. తన యజమాని ముందు కుక్క హావభావాలు అందరిచేత శభాష్ అనిపించాయి. కుక్కలు మనుషులకు ఎలాంటి అనుబంధం ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఇటలీకి చెందిన ఆంధొని తన కుక్క మీద అలిగారు... నువ్వు తప్పు చేస్తున్నావు తెలుసా.? నీ తప్పేంటో తెలుసా..? అంటూ ఆ యజమాని అన్న మాటలకు ఆ కుక్క ఎంతో ఫీలైంది. అయ్యా నన్ను క్షమించండి అన్నట్లుగా కుక్క బిహేవ్ చెయ్యడం దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. యజమాని మాట్లాడుతుండగా ఫర్ గివ్ మి అన్నట్లు కుక్క పెట్టిన ఎక్స్ ప్రెషన్ అందరికి భలే అనిపించింది. ఇలాంటి కుక్కలు ఉన్నంత విశ్వాసంగా మనుషులకు ఏదిసాటిరాదు అన్నది మాత్రం వాస్తవం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dog  forgiveness  Anthony Federica Grana  forgiveness  14 million  

Other Articles