hunger strikes call off by orop ex army officers

Army veterans hunger strike call off

orop, orop news, orop accepted, orop latest news, orop veterans, orop protests, orop bjp, amit shah orop, Jantar Mantar,PM Modi,Ex-servicemen,Army veterans,Hunger strike,Defence Minister,Manohar Parrikar

Army veterans called off hunger strike, but says their protest will continue uptill unilateral decision of the government are amended

స్వప్నం సాకారమైంది.. ఆందోళన మాత్రం కోనసాగుతుంది..

Posted: 09/06/2015 03:09 PM IST
Army veterans hunger strike call off

గత కొంతకాలంగా ఒకే పింఛను-ఒకే హోదా(వన్ పెన్షన్-వన్ ర్యాంక్) కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ సైనికులు ఆదివారం తమ దీక్షను విరమించారు. గత నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు నిరాహార దీక్షకు దిగారు. 42 ఏళ్లుగా ఎదురుచూసిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానంపై కేంద్రం రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నిన్న సాయంత్రం ఢిల్లీలో ప్రకటన చేసిన నేపథ్యంలో మాజీ సైనికులు నిరాహార దీక్షను విరమించారు. పారికర్ ప్రకటన వెలువడగానే కీలక విషయాల్లో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించడాన్ని వ్యతిరేకించిన మాజీ సైనికులు తమ దీక్ష కోనసాగుతుందని ప్రకటించారు.

అయితే ఇవాళ మారోమారు వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌(ఓఆర్ఓపి)పై తమ దీక్షపై పునరాలోచించిన మాజీ సైనికులు దీక్షను విరమిస్తున్నట్లు చెప్పారు.  ఈ సందర్భంగా కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ సైనికులు.. తమ డిమాండ్లు పూర్తిగా నేరవేరేంత వరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ముగ్గురు ప్రముఖ వ్యక్తులు జంతర్ మంతర్ వద్ద భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓఆర్ఓపీ


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : orop  ex army officers  Army veterans hunger strike call off  jantar mantar  delhi  

Other Articles