Constable | Anantapur | Harrasment

Constable sexual assault on 9th class girl

Constable, Anantapur, Harrasment

Constable Sexual Assault on 9th class Girl. In Anantapur Dist a caonstable sexual assault on ninth class Gurukula student.

ITEMVIDEOS: విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన పోలీసు

Posted: 09/05/2015 03:50 PM IST
Constable sexual assault on 9th class girl

పోలీస్ ల కండకావరం గురించి విన్నా... కానీ తాజాగా ఓ ఖాకీ కామకావరం వెలుగుచూసింది. ఓ పోలీస్ తొమ్మిదో తరగతి చవిదే విద్యార్థిని లైంగికంగా వాడుకోవడం సంచనం రేపింది. అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన దారుణం పోలీస్ శాఖకే తలవంపుగా మారింది. మైనర్ బాలిక మీద తన వాంఛను తీర్చుకున్న ఖాకీ మీద సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారిని లోబర్చుకొని, తన కామవాంఛను తీర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని, ఆ హాస్టల్ లో పనిచేస్తున్న వంట మనిషి సహాయంతో లోబర్చుకున్నాడు పోలీస్. అయితే గత వారంలో అనంతపురం జిల్లాలో ఓ స్కూల్ లో విద్యార్థిని ఏకంగా డెలివరి కావడంతో సంచలనం రేగింది. అయితే తాజా ఘటన మీద జిల్లా కలెక్టర్ సీరియస్ గా ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. గురుకులాల్లో విద్యార్థుల రక్షణకు సంబందించిన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Constable  Anantapur  Harrasment  

Other Articles