Miley Cyrus shares a nude bathroom selfie!

Miley cyrus most controversial outings

Miley Cyrus most controversial outings, Miley Cyrus shares a nude bathroom selfie, Miley Cyrus latest fleshy display, Miley Cyrus shared her completely naked picture, Miley Cyrus nude selfie, Miley Cyrus, naked selfie, actress naked selfie, Robin Thicke,Van Toffler,MTV VMAs,Miley Cyrus music,Twerking,Selfies

Miley Cyrus latest fleshy display comes after she shared a picture of herself completely naked. Posing in her bathroom before snapping herself in the mirror

ITEMVIDEOS: తన ‘న్యూడ్ సెల్పీ’ని సోషల్ మీడియాలో పెట్టిన నటి

Posted: 09/02/2015 05:59 PM IST
Miley cyrus most controversial outings

డిస్నీ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న 22 ఏళ్ల బుల్లి స్టార్ హీరోయిన్, సుప్రసిద్ధ పాప్‌సింగర్‌ మైలీ సరస్‌ ఈ మధ్యకాలంలో తన ఆహార్యంతో నెట్ జనులను వెర్రెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతంలో తన ఛారిటీ కోసం ఓ మ్యాగజీన్ కు తన పెంపుడు పంది పిల్లతో కలసి న్యూడ్ ఫోటోకు ఫోజిచ్చి సంచలనం రేకెత్తించిన సరస్.. మళ్లీ ఇన్నాళ్లకు తాజా సెల్పీతో అమ్మడు కుర్రకారును పిచ్చేకిస్తుంది. అదెలా అంటారా..?  తాజాగా అమ్మడు బాత్ రూంలో ఎలాంటి అచ్చేదన లేకుండా దిగిన సెల్పీని తన ఇస్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది.

ఈ మధ్యకాలంలో తన గీత రచన, గీతాలాపనతో రాణించడంలో అనేక ప్రయాసలు పడుతున్న అమెరికన్ సింగర్ మైలీ సైరస్ తన అందచెందాలను ఎలాంటి జంకుబొంకు లేకుండా ప్రదర్శించి.. ప్రేక్షకులతో పాటు తన అభిమానులను ముఖ్యంగా యువతను కట్టిపడేస్తుంది. ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో హాస్ట్ గా పాల్గొంటున్న సరస్ అంతకుముందుగా తన న్యూడ్ సెల్పీని అప్ లోడ్ చేయడంలో అంతర్యమేమిటో ఆమెకే తెలియాని. గతంలో ఎంటీవి నిర్వహించిన వీడియో మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో కూడా సరస్ తన అందచందాలను కనబర్చే ఓ సిల్వర్ కలర్ డ్రెస్ తో దర్శనమిచ్చి సెన్సెషన్ క్రియేట్ చేసింది.

లేటెస్టుగా తన హాట్‌ స్టిల్స్ తో‌, విశ్వవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందీ అమ్మడు. అయితే మునపటి అరబోత కన్నా వంటిపై నూలుపోగు కూడా లేకుండా మరింత పచ్చిగా ఫోజులివ్వనక్కర్లేదని కొందంటున్నారు. ఏమైనా టాప్‌ పాప్‌సింగర్‌ తన అందాల్ని ఇలా నెట్టుకెక్కించింది. అంతటితో ఆగకుండా ఆ రోజు జరిగిన ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో తన ఎద అందాలను అందరి సమక్షంలో ఆరబోసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nude  Miley Cyrus  selfie  

Other Articles