దేశంలోకి అక్రమంగ చోచ్చుకువచ్చేందుకు యత్నిస్తున్న పాక్ ఉగ్రవాదుల చొరబాట్లను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇవాళ దేశంలోకి అక్రమంగా చోచ్చుకువచ్చేందుకు యత్నించిన నలుగురిలో ముగ్గురిని హతమర్చిన భారత సైన్యం మరో ఉగ్రవాదని సజీవంగా పట్టుకున్నారు. ఉత్తర కశ్మీర్లో కొన్ని గంటలపాటు ఎన్కౌంటర్ జరిగిన అనంతరం సజ్జద్ అహ్మద్ అలియాస్ అబు ఉబదుల్లా(22) అనే ఉగ్రవాదిని భారత ఆర్మీ సజీవంగా పట్టుకుంది. ఉగ్రవాది సజ్జద్ అహ్మద్ పాకిస్థాన్‌లోని బాలోచిస్తాన్కు చెందిన ముజఫర్‌గఢ్ చెందినవాడిగా అధికారులు గుర్తించారు.
కొద్ది రోజుల క్రితం ఉధంపూర్ లో స్థానికుల సహాయంతో ఉగ్రవాది నవేద్ ను సజీవంగా పట్టుకున్న సైన్యం... కొద్దిరోజులు కూడా తిరక్కుండానే మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకుంది. భారత్ లోకి అక్రమంగా చోరబడేందుకు యత్నించిన మొత్తం నలుగురు ఉగ్రవాదులు దేశ సరిహద్దులు దాటారు. దీంతో భారత సైన్యం పాక్ ఉగ్రవాదులకు మధ్య దాదాపు 20 గంటలపాటు ఎన్కౌంటర్లో చోటుచేసుకుంది. అందులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన పాక్.. సజీవంగా పట్టుబడిన సజ్జద్ అహ్మద్ ను భారత సైన్యాధికారులు విచారిస్తున్నారు. ఎన్ కౌంటర్ అనంతరం ఉగ్రవాదులకు చెందిన భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more