US aircrash: 4 dead as two planes collide in San Diego County

Us authorities 4 dead in midair collision of small planes

aeroplanes crash, san diego county, America, 4 dead in plane crash, US authorities: 4 dead in midair collision of small planes, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, national news, telugu news

Two small planes have collided midair while approaching an airport in San Diego County, killing at least four people and sparking brush fires in a remote field where the wreckage landed, authorities said.

ITEMVIDEOS: గగనతలంలో ప్రమాదం.. ఢీ కోన్న విమానాలు..

Posted: 08/17/2015 11:39 AM IST
Us authorities 4 dead in midair collision of small planes

 అమెరికాలో శాన్ డియాగో కౌంటీలో విషాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న విమానాలు అనూహ్యంగా ఢికొన్నాయి. ఈ విమాన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రెండు చిన్న విమానాలు గగనలంలో ఢీకోనడంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పౌర విమానయాన శాఖ తెలిపింది. బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతానికి వెళుతుండగా పొలాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి.

రెండు ఇంజిన్ల సాబ్రిలైనర్ జెట్, సింగిల్ ఇంజిన్ సెస్ న్నా 172 విమానం పరస్పరం ఢీ కొన్నాయి. వెంటనే మంటలు వ్యాపించడంతో రెండు విమానాలు కిందకు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలు ఆర్పుతుండగా అగ్నిమాపక దళానికి చెందిన ఒకరు గాయపడ్డారు. అయితే ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని అధికారులు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aeroplanes crash  san diego county  America  

Other Articles