Kim Kadashian | Instagram

Kim kardashian celebrates 42 million instagram followers with raciest pic yet

Kim Kadashian, Instagram, Followers, 42 millions, Kim Kardashian followers

Kim Kardashian Celebrates 42 Million Instagram Followers With Raciest Pic Yet Kim Kardashian isn't one to shy away from a racy Instagram pic, but she may have outdone herself with this one. The "Keeping Up with the Kardashians" star just reached 42 million followers on Instagram and as her way of celebrating, she shared a photo of her cleavage black tank top. Oh, and her glossed lips.

కిమ్ కర్దాషియాన్ కు 42 మిలియన్ల ఫాలోవర్లు

Posted: 08/11/2015 04:38 PM IST
Kim kardashian celebrates 42 million instagram followers with raciest pic yet

కిమ్ కర్దాషియన్.. తన న్యుడ్ ఫోటోలతో, కళ్లు తిరిగే అందాలను ఆరబోస్తూ ప్రపంచంలోనే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది ఫోటోలతో, తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను తాను స్వయంగా ఇన్-స్టాగ్రామ్ లో పెట్టి ఎంతో పాపులారిటీని తుచ్చుకుంది. అమ్మడు ఫోటోల కన్నా మరింత పాపులారిటీని తీసుకువచ్చింది కాంట్రవర్సీలే. ఏదో వివాదంతో జనాల దృష్టిని ఆకర్షించడం కిమ్ కర్దాషియన్ కు బాగా అలవాటు. అయితే తాజాగా అమ్మడి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 42 మిలియన్లకు చేరిపోవడం వార్తల్లో నిలిచింది. తక్కువ టైంలో ఫేమస్ కావడమే కాకుండా ప్రతీ విషయంలోనూ కాంట్రవర్సిని కోరుకోవడం కిమ్ కర్దాషియాన్ ఫాలోవర్ల సంఖ్యను విపరీతంగా పెంచింది. ఎప్పుడూ తన యద అందాలను ఆరబోసి వార్తల్లో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Kadashian  Instagram  Followers  42 millions  Kim Kardashian followers  

Other Articles