Congress activist attempts suicide for 'Special Status' for AP

Congress activist mmolate self for ap special status

Congress activist mmolate self for AP special status, Congress Activist set afire, Special Status for AP, Man sets himself ablaze, Congress-sponsered protest, Tirupati, youth commits suicide, muni koti, AP congress meet, Tirupati

In a shocking incident, a Congress activist identified as Muni Koti, tried to immolate self during a Congress-sponsored protest on Saturday demanding special status for the state of Andhra Pradesh.

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరుసభలో యువకుడి ఆత్మహత్యాయత్నం

Posted: 08/08/2015 06:37 PM IST
Congress activist mmolate self for ap special status

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన సభలో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. కోటి అనే ఓ కాంగ్రెస్ నాయకుడు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. జనం మధ్యలో తను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కల ప్రజలు.. అతణ్ని మంటల నుంచి రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఒళ్లంతా కాలిపోయిన అతన్ని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. కోటి చేపట్టిన హఠాత్మరినామంతో అతనితో వచ్చిన మరో యువకుడు కంగారు పడ్డాడు. నిప్పంటించుకున్న యువకుడు పరుగులు పెట్టడంతో... వెంటనే మంటలు ఆర్పివేయడం వీలు కాలేదు.

ఈ క్రమంలో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. తాజా ఘటనను బట్టి జనం ప్రత్యేక హోదాను ఏ స్థాయిలో కోరుకుంటున్నారో అర్థమవుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే... ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.  ప్రత్యేక హోదా కోసం ఎవరూ బలిదానాలకు పాల్పడ వద్దన్నారు కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. పోరాటాలతోనే ప్రత్యేకహోదా తెచ్చుకుందామన్న ఆయన... తాజా ఘటనలో బాధితుడికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు రఘువీరారెడ్డి. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు కాంగ్రెస్‌ నేతలు. శేషాద్రికి 50 వేల రూపాయల

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles