Hyderabad Lakdikapool Singareni Bhavan Got Fire Accidents | Crime News

Hyderabad lakdikapool singareni bhavan fire accidents news

singareni bhavan, hyderabad city, ladkikapool, fire accidents, hyderabad crime news, fire accidents in hyderabad, singareni fire accidents

Hyderabad Lakdikapool Singareni Bhavan Fire Accidents News : Huge Fire Accidents In Singareni Bhavan Which Is Located At Lakdikapool, Hyderabad City.

ఫ్లాష్: హైదరాబాద్ సింగరేణి భవన్ లో భారీ అగ్నిప్రమాదం

Posted: 08/03/2015 05:21 PM IST
Hyderabad lakdikapool singareni bhavan fire accidents news

హైదరాబాద్ నగరంలోని లక్డీకపూల్ లో సింగరేణి భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండగా.. దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు.. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని, మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. భవనంలోని సిబ్బందిని తలరించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నం చేస్తోంది. అలాగే.. పక్కనే వున్న భవనాల్లోని ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్తగా వుండాలని అప్రమత్తం చేశారు. బహుశా షార్ట్ సర్క్యూట్ కారణం వల్ల ఈ ప్రమాదం జరిగి వుండవచ్చునని భావిస్తుననారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad city  singareni bhavan  fire accidents  

Other Articles