Yakub Memon, hanged in Nagpur jail, to be buried in Mumbai

Yakub memon s body reaches mumbai he was hanged early this morning

Yakub Memon, hanged in Nagpur jail, to be buried in Mumbai, Yakub Memon, YakubMemonHanged, Yakub Memon hanged, yakub memon death sentence, Yakub Memon mercy plea, Supreme Court, Nagpur Jail, Yakub hanged, 1993 Bombay blasts, 1993 blasts,1993 blasts case, Bombay Bomb Blasts, Tiger Memon, Dawood Ibrahim, Mumbai Serail Blast Case, Supreme Court, TADA court

Yakub Memon was hanged a little before 7 am this morning in a Nagpur prison, less than two hours after the Supreme Court dismissed his final appeal against his hanging in an unprecedented hearing that was held within the court premises in the middle of the night.

మెమెన్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగింత.. ముంబైలోనే ఖననం

Posted: 07/30/2015 03:28 PM IST
Yakub memon s body reaches mumbai he was hanged early this morning

ముంబై పేలుళ్ల ఘటనలో ఉరి శిక్ష పడిన యాకూబ్‌ మెమెన్‌ను గురువారం ఉదయం నాగ్‌పూర్‌ జైల్లో ఉరి అమలు చేశారు. అనంతరం ఆయన మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగ్‌పూర్‌ జైలు నుంచి అంబులెన్స్‌లో యాకూబ్‌ మృతదేహాన్ని తీసుకువెళ్లారు. నాగ్‌పూర్‌ జైల్లోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఎక్కడ ఖననం చేయాలన్నది తర్వాత నిర్ణయిస్తామని మహారాష్ట్ర హోంశాఖ తెలిపింది. ముంబైలోనే ఏదో ఒక ప్రాంతంలో ఖననం చేయనున్నారు.

యాకూబ్‌ మెమెన్‌ను ఉగ్రవాద కేసులో ఉరి తీయడంతో అతని సమాధి వివరాలు బయటకు తెలియజేయడం సరికాదని హోంశాఖ అభిప్రాయపడింది. మెమెన్‌ మృత దేహాన్ని నాగ్‌పూర్‌ జైల్‌ నుంచి అంబులెన్స్‌లో విమానాశ్రయం వరకు తీసుకువచ్చి ఇండిగో విమానంలో మృత దేహాన్ని ముంబైకి తరలించారు. మహిన్‌ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసానికి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని యాకూబ్‌ బంధులు భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. ఎక్కడ ఖననం చేయాలన్నదానిపై స్పష్టత లేదు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 1993 mumbai blasts  yakub memon  death body  Nagpur  

Other Articles