teacher held for raping student in west bengal

Teacher sent to jail for allegedly raping student

tution teacher held for raping student in west bengal, Teacher sent to jail for allegedly raping student, minor girl raped in bengal, minor girl raped in Moynagpuri, minor girl raped in Jalpaiguri district, minor girl rape, 14 yrs student raped, rape, gang rape, violence against women, crime against women, harrassment against women

A school teacher was arrested and remanded to jail custody for 14 days for allegedly raping a 14-yr old girl student at Moynagpuri in Jalpaiguri district. Police said the girl had gone to the teacher's house for tuitions last evening when she was allegedly raped

కూతురు వయస్సున్న విద్యార్థినిని చెరిచిన ఉపాధ్యాయుడు

Posted: 07/29/2015 04:58 PM IST
Teacher sent to jail for allegedly raping student

భావి భారత పౌరులను ఉత్తమంగా తీర్చిదిద్ది.. వారికి విద్యా బుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామవాంఛతో తన కూతురి వయస్సున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇది. ఉపాధ్యాయ సమాజంతో పాటు సభ్య సమాజం  లదించుకునేలా వ్యవహరించిన . ఉపాధ్యాయుడు తన వద్ద పాఠాలు చెప్పించుకుంటున్న విద్యార్థిని చెరబట్టాడు. అమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ  బెంగాల్ రాష్ట్రంలోని జల్‌పయ్ గురి జిల్లా.. మొయినాగురిలో చోటు చేసుకుంది.

మొయినాగురికి చెందిన 14 ఏళ్ల బాలిక ఓ ఉపాధ్యాయుడి వద్ద ట్యూషన్ చెప్పించుకునేది. ఈ క్రమంలో యధావిధిగా పాఠశాల నుంచి వచ్చిన అమ్మాయి ఇంటికి వెళ్లి.. అక్కడి నుంచి ట్యూషన్ కు వెళ్లింది. ట్యూషన్‌కు వచ్చిన బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అమె తల్లిదండ్రులు మొయినాగురి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. న్యాయస్థానం సదరు నిందితుడికి 15 రోజుల పాటు రిమాండ్ విధించగా, బాలికను వైద్యపరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tution teacher  minor girl  rape  student  west bengal  

Other Articles