Two Indian girls fight over boyfriend on street | Meerut | Madhavpuram | india

Two girls fight over boyfriend on street in meerut

India News, Madhavpuram area, Meerut, Two girls fight over boyfriend on street, girls street fight, girls fight for boyfriend, girls fighting, alcohol smuggler, violent fight, Breaking news, locals apture in mobiles, girls fighting goes viral, Boyfriend, India, two indian girls, fight, Girls fight, thrashed, public, Fights, love, lovers, indian people, School, Meerut girls, Meerut

Two girls in Madhavpuram area entered into an argument and violent fight over their boyfriend Some of the locals present there captured the cat fight in their camera which now goes viral on net.

ITEMVIDEOS: వారేవ్హా: భాయ్ ఫ్రెండ్ కోసం అమ్మాయిల ‘స్ట్రీట్ ఫైట్’.. నెట్ లో హల్చల్

Posted: 07/25/2015 04:31 PM IST
Two girls fight over boyfriend on street in meerut

ప్రియురాలి కోసం ఇద్దరు యువకులు పోట్లాడుకోవడం మనం విన్నాం, చూశాం కూడా. అయితే ఇప్పుడు ఏకంగా సీను మారింది. బుల్లితెర నుంచి వెండితెర వరకు పాకిన మహిళా విలనిజం.. ఇక వాస్తవ రూపం కూడా దాల్చింది. ఇటీవల యూపీలో ఓ లేడా డాన్ తన తుపాకితో స్థానికులను బెదిరించి.. చర్చి పక్కను వున్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించి.. అడ్డువచ్చిన మహిళను కూడా ట్రాక్టర్ తో తొక్కించిన ఘటనను మరువక ముందే మీరట్ లో మరోకటి అలాంటి ఘటనే వెలుగుచూసింది. అయితే ఇది కబ్జా కోసం మాత్రం కాదు. ఇద్దరు యువతలు వారి బాయ్ ఫ్రెండ్ కోసం పోట్లాడుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మాధవాపురానికి చెందిన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పూజ (మారు పేరు) అనే యువతి స్థానిక మొబైల్ దుకాణంలో పనిచేస్తుంది. పూజ తన ప్రియుడిని తనకు కాకుండా చేస్తోందని ఆర్తి (మారు పేరు) అనే యువతి అరోపించింది.  పూజ ఓ యువకుడితో కలసి మొబైల్ దుకాణానికి వెళ్తుండగా ఆర్తి అడ్డుకుంది. తన బాయ్ ఫ్రెండ్ కు దూరంగా వుండాలని హెచ్చరించింది. అయినా ఆర్తి మాటలను పూజ లక్ష్యపెట్టలేదు, దీంతో వారిద్దరి మధ్య వాగ్వాధం తీవ్రస్థాయికి చేరింది.

దీంతో ఆగ్రహానికి గురైన ఆర్తి.. పూజను రోడ్డు మీద పడేసి కోట్టింది. తన ప్రియుడికి దూరంగా వుండకపోతే ఫలితం దారుణంగా వుంటుందని బెదిరించింది. రోడ్డుపై వెళ్తున్న పలువురు ఇద్దరు యువతులను విడదీసేందుకు ఎంత ప్రయత్నించినా పలితం లేకపోయింది. మరోవైపు వీరిద్దరూ అలా ఒకరినోకరు కొట్టుకుంటుంటే సందట్లో సడేమియాలాగా స్థానికులు ఆ దృశ్యాలను మొబైల్ లో చిత్రకరించారు. దానిని నెట్ లో అప్ లోడ్ చేయగా, ఇప్పుడు ఆ వీడియోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీరిలో ఆర్తి స్తానికంగా మధ్యం స్మగ్లింగ్ చేసే వ్యక్తి సోదరని కూడా ఆరోపణలు వినబడుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhavpuram  Meerut  Two girls fight  boyfriend  

Other Articles