Live-in relationship is not a crime: SC

Getting into live in relationship is no crime sc

Getting into live-in relationship is no crime:SC, Live-in relationship is not a crime: SC, New Delhi, Live in relationship, offence, Supreme Court (SC), Attorney General Mukul Rohatgi, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, africa, news, entertainment news

The Supreme Court on Thursday said that live-in relationship ... "In the present modern time live-in relationship has become an acxeptable norm

సహజీవనానికి సుప్రీం పచ్చజెండా..తప్పేమీ కాదని వ్యాఖ్య

Posted: 07/23/2015 10:34 PM IST
Getting into live in relationship is no crime sc

సహజీవనం, లివ్ ఇన్ రిలేషన్ షిప్, పరస్పర అంగీకారంతో వివాహం కాని యువతీ, యువకులు సాగించే సంసార జీవనానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పచ్చజెండాను ఊపింది. సహజీవనాన్ని తప్పుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. ప్రస్తుతం మన సమాజంలో సహజీవనం కూడా అమోదం పోందిందని, అందువల్ల దాన్ని తప్పుగా చెప్పలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఆదునిక సమాజంలో సహజీవనం అందరికీ అమోదయోగ్యం అయ్యిందని అందువల్ల దీనిని నేరంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిసింది.


జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రపుల్ల సి పంత్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సహాజీవన విధానంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా జీవితంలో ఉన్నవాల్ల సహజీవనాన్ని బయటపెట్టడం పరువు నష్టం కిందకు వస్తుందా..? అని ప్రభుత్వాన్ని అడిగే సందర్భంలో ఈ వ్యాఖ్యలు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజా జీవితంలో ఉన్నవాళ్ల వ్యక్తిగత జీవితంలోకి ప్రజలు తోంగి చూడకూడదని, అలా చూడటం వల్ల ప్రజా ప్రయోజనం ఏమి ఉంబబోదని అటర్నీ జనరల్ ముకుల్ దోహత్గి కోర్టు సమాధానం ఇచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles