కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఖాళీగా వున్న అసిస్టెంట్ సూపర్ వైజర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. అసిస్టెంట్ సూపర్ వైజర్ (Assistant Supervisor) : 04 పోస్టులు
విద్యార్హత : గ్రాడ్యుయేట్ (50% మార్కుల ఉత్తీర్ణత)తోపాటు 4 సంవత్సరాల అనుభవం వుండాలి.
2. సీనియర్ అసిస్టెంట్ (Sr. Assistant (C & O)) : 174 పోస్టులు
విద్యార్హత : గ్రాడ్యుయేట్ (50% మార్కులు). (Candidates should be conversant with working in a computerized environment)
3. సీనియర్ అసిస్టెంట్ (Sr. Assistant (Accounts)) : 03 పోస్టులు
విద్యార్హత : బికామ్ (50% మార్కులు). (Candidates should be conversant with working in a computerized environment)
4. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 (Stenographer Grade-I) : 04 పోస్టులు
విద్యార్హత : డిగ్రీ (Should have done stenography/ secretarial practice course/ exam with a speed of 80 WPM in shorthand and 40 WPM in typing).
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్స్ ని ఆన్ లైన్ లో దరఖాస్తు పంపించాలి.
Online Application: http://careers1.concorindia.co.in/advt_jul2015/default_advtjul15.aspx
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more