Chandrababu naidu, Traffic jam, Rajahmundry, Godavari pushkaralu, ap

Ap cm chandra babu naidu as a traffic constable to clear traffi jam in godavari pushkaralu

Chandrababu naidu, Traffic jam, Rajahmundry, Godavari pushkaralu, ap

ap cm chandra babu naidu as a traffic constable to clear traffi jam in Godavari Pushkaralu. Chandrababu naidu went to Rajahmundry busstand and enquiried on Facilities at pushkaralu.

ITEMVIDEOS: ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారమెత్తిని బాబు

Posted: 07/19/2015 12:30 PM IST
Ap cm chandra babu naidu as a traffic constable to clear traffi jam in godavari pushkaralu

ఏపీ సీఎం చంద్రబాబు ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతరామెత్తాడు. గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తడంతో తనే స్వయంగా రంగంలోకి దిగారు. అర్థరాత్రి దాక భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. రాజమండ్రి బస్ స్టాండ్‌కు వెళ్లి ట్రాఫిక్‌ను తనే స్వయంగా క్లియర్ చేశారు. భక్తులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమీక్ష జరిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాజమండ్రి వైపు వెళ్లే దారులన్నీ జంక్షన్ జాం అయింది. దీంతో రంగంలోకి దిగిన సర్కార్. ఉదయం నుంచి ట్రాఫిక్‌ను సీసీ పుటేజ్ ద్వారా పరిశీలించింది. పరిస్థితులు చేయిదాటి పోవడంతో ఏపీ సీఎం చంద్రబాబే రంగంలోకి దిగారు..

అర్థరాత్రి సమయంలో రాజమండ్రి అన్ని పుష్కర ఘాట్లకు చేరుకుని ఉచిత అన్నదాన శిబిరాలను, భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తుల సౌకర్యాలపై వారినే అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీ ఇవాళ ఉంటుందని భావిస్తున్న సర్కార్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  Traffic jam  Rajahmundry  Godavari pushkaralu  ap  

Other Articles