ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలవానిగా గుర్తింపు పొందిన సకారీ మోమోయ్(112) అనే జపాన్ కురువృద్దుడు ఇవాళ తనువు చాలించాడు. ఈ మేరకు మంగళవారం జపాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. 1903లో ఫుకుషిమాలో జన్మించిన సకారీ పేరు 2014 ఆగస్టులో ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నీస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్‌లో నమోదైంది. సకారీ గతంలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు. తన చివరి రోజుల్లో ఒక దస్తూరిగా పనిచేశాడు. అంతేకాకుండా ఆస్పత్రిలో నిర్వహించే వినోద కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.
సకారీ తన చివరి గడియల్లో మరో రెండు సంవత్సరాలు బ్రతకాలని ఆశగా ఉందన్నాడు. అయితే తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచిందన్నట్లు.. అతని ఆశ నెరవేకుండానే కన్నుమూశారు. సకారీ మృతిచెందడంతో అతని స్థానంలో 1903 మార్చిలో జన్మించిన జపాన్‌కు చెందిన యసుతారో కొయిదే(112) ప్రపంచ అథ్యధిక వయస్సు కలవారిగా రికార్డులకెక్కాడు. కాగా, ఇప్పటి వరకూ అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా యూఎస్‌కు చెందిన సుసన్న ముషత్ జాన్స్(116) పేరు రికార్డల్లోనమోదైంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more