Nischint app | KTR | Children | parntal | care | smart phones for children

Telangana it minister ktr launch new nischint app specially to take care abloout the children

Nischint app, KTR, Children, parntal care, smart phones for children

Telangana IT minister KTR launch new Nischint App specially to take care abloout the children. Nischint Technologies Ltd. has launched a digital parental guidance mobile application called “Nischint”. The app serves as a tool for the parents to keep track of their children’s activities on smartphones, especially on the web and social media.

చిన్నారుల సెల్ ఫోన్ పై ఇక నిశ్చంత్ గా ఉండండి

Posted: 07/06/2015 09:18 AM IST
Telangana it minister ktr launch new nischint app specially to take care abloout the children

జేబులో చిల్లు గవ్వ లేకున్నా కానీ సెల్ ఫోన్ మాత్రం లేనివాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే చిన్న పిల్లలకు సైతం స్మార్ట్ పోన్లు అందుబాటులో ఉండటం వల్ల పరిస్థితి మారిపోతోంది. చిన్నారులు ఏం చేస్తున్నారో.. సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులకు అస్సలు అర్థం కావడం లేదు. అందుకే తమ చిన్నారుల ఫోన్ వాడకం పై తల్లిదండ్రులు భయపడుతున్నారు. అయితే అలాగని చిన్నారులను సెల్ ఫోన్ లను దూరంగా ఉంచలేకుండా పోతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటీ అంటే... వచ్చేస్తోంది తాజాగా నిశ్చింత్ అనే యాప్. పెరిగిన సాంకేతిక విప్లవంతో పెడతోవ పడుతున్న చిన్నారులపై తల్లిదండ్రులకు పర్యవేక్షణ కల్పించే కొత్త యాప్‌ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. నిశ్చింత్‌ యాప్ గా పేర్కొంటున్న ఈ సరికొత్త యాప్‌తో మీరు ఎక్కడ ఉన్నా.. మీ చిన్నారులపై ఓ కన్ను వేసి ఉంచవచ్చు.

Also Read :  డిజిటల్ తెలంగాణ.. ఇంటింటికి నెట్ కనెక్షన్

తల్లిదండ్రులకు నిశ్చింత్‌ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలు చెడు ఆలోచనల వైపు మళ్లకుండా చేయడానికి నిశ్చింత్‌ యాప్‌ తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందని వివరించారు. అసభ్యకర వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సైబర్‌ సెక్యూరిటీలో దేశ భద్రత ఇమిడి ఉన్నందున దానికి అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. సైబర్‌ భద్రత కోసం సైబర్‌ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటుకు సంబంధించి హెచ్‌సీయూలోని సీఆర్‌రావు మ్యాథ్‌మెటిక్స్‌ ఇనిస్టిట్యూట్‌తో ప్రభు త్వం సోమవారం ఒప్పందం కుదుర్చుకుంటోందని వివరించారు. యువతరం ఆలోచనలు కార్యరూపం దాల్చినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్‌ అన్నా రు. బెంగళూరు, ముంబైవంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ కొన్ని విషయాల్లో వెనుకబడింది. ముఖ్యంగా సోషలైజింగ్‌ పరం గా. సోషల్‌ క్యాపిటల్‌ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. రిట్జ్‌ లైఫ్‌స్టైల్‌ మ్యాగజైన్‌ తెలంగాణ ఎడిషన్‌ను ఆకేటీఆర్  ఆవిష్కరించారు.

Also Read:  మెక్ ఇన్ తెలంగాణ.. 5లక్షల యూనిట్లు టార్గెట్ గా సెల్ కాన్ మొబైల్స్..

 

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nischint app  KTR  Children  parntal care  smart phones for children  

Other Articles