నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నవల్ అకాడమీ తదితర విభాగాల్లో మొత్తం ఖాళీగా వున్న 375 ఉద్యోగాల భర్తీకి ఎగ్జామినేసన్ నిర్వహిస్తున్నట్లుగా UPSC నోటిఫికేసన్ విడుదల చేసింది. ఇక వీటితోపాటు 170 పోస్టులు ఖాళీగా వున్న అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషన్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు UPSC ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. National Defence Academy: 320 Posts
A. Army: 208 Posts
B. Navy: 42 Posts
C. Air Force: 70 Posts
2. Naval Academy (10 + 2) Cadet Entry Scheme: 55 Posts
మొత్తం ఉద్యోగాలు : 375
వయస్సు : 1997-2000 కు మధ్య జన్మించిన వాళ్లే ఇందుకు అర్హులు. పెళ్లికాని అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత : ఇంటర్మీడియట్
సెలక్షన్ విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 17-07-2015
ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీ : 27-09-2015
Online Application : http://www.upsconline.nic.in/mainmenu2.php
II. Assistant Provident Fund Commissioner: 170 Posts
విద్యార్హత : డిగ్రీ
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ : 09.07.2015.
Online Application : http://upsconline.nic.in/ora/VacancyNoticePub.php
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more