మహిళలకు శుభవార్త. ఇకపై మీరు పబ్లిక్ టాయిలెట్లలో మూత్ర విసర్జన చేసేందుకు ఏ మాత్రం వెనుకాడనవసరం లేదు. దుర్గంధభరితమైన పబ్లిక్ టాయిలెట్లలో ముక్కుమూసుకుని, అందునా కూర్చోని మూత్ర విసర్జన చేయడానికి అయిష్టతతో అలానే భరించి యూరిన్ ఇన్ఫెక్షన్ కు గురైయ్యే మహిళలు కోసం ఒక విప్లవాత్మకమైన ఉత్పత్తి వచ్చింది. పబ్లిక్ టాయ్ లెట్స్, కార్యాలయాలు, బస్టాపులు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, నైట్ క్లబులు, మాల్స్, సినిమా ధియేటర్లు, స్నేహితుల ఇల్లు, ప్రయాణ సమయాల్లో, లేదా గర్భం దాట్చిన సమయాల్లో మూత్రానికి వెళ్లడం ఇబ్బందికరంగా ఫీలవుతుంటారు.
అయితే ఇకపై మీకు ఆ ఇబ్బందులు అవసరం లేదు..? ఎందుకంటారా.. ఇకపై మీరు మగవారి మాదిరిగానే.. నిల్చుని మూత్రవిసర్జన చేయవచ్చు. భారత దేశంలో మహిళ మూత్ర విసర్జనకు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలోని ఓ సంస్థ మహిళలు నిల్చుని మూత్ర విసర్జన చేసేందుకు వీలుగా.. వాడి పడేసే పరికరాన్ని రూపోందించారు. పీ బడ్డీ అన్న పేరుతో దీనిని దుర్గంధభరితమైన టాయిలెట్లలో మహిళలు కూర్చోకుండా నిలబడి మూత్ర విసర్జన చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మార్కెట్ లో లభ్యమవుతున్న పీ బడ్డీ లను తెచ్చుకుని వాడిచూడండి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more