IBPS has released notification for conducting Online Common Written Examination for the recruitment of Group A Officer and Group B Office Assistant.

Ibps has released notification for conducting online common written examination

IBPS, Exam, banks, Jobs, Bank jobs

The online examination for the Common Recruitment Process for RRBs (RRBs- CWE-IV) for recruitment of Group “A”- Officers (Scale-I, II & III) and Group “B”- Office Assistants (Multipurpose) will be conducted online by the Institute of Banking Personnel Selection (IBPS) tentatively in September 2015.

JOBS: IBPS ద్వారా ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీ

Posted: 06/17/2015 05:15 PM IST
Ibps has released notification for conducting online common written examination

IBPS ద్వారా ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు(స్టేట్ బ్యాంక్ శాఖలు తప్ప) మిగిలిన వాటిలో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబిపియస్ నోటిఫికేషన్ జారీ చేసింది.

వయస్సు:

ఆఫీస్ అసిస్టెంట్ కు 18 నుండి 28 మధ్య
ఆఫీస్ స్కేల్ 1 అధికారి కోసం.. 18 నుండి 30
ఆఫీస్ స్కేల్ 2 అధికారి కోసం. 18 నుండి 32
ఆఫీస్ స్కేల్ 3 అధికారి కోసం... 18 నుండి 40
అర్హత: ఒక్కో పోస్ట్ కు ఒక్కో అర్హత కలదు.
ఎంపిక విధానం: అభ్యర్థులకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు
ఫీజు: ఎస్సీ/ఎస్టీ/ఫిజికల్లీ హ్యాండికాపుడ్/ఎక్స్ సర్వీస్ మెన్ కు 100రూ. మిగిలిన వారికి 600రూ.
అప్లికేషన్స్ ప్రారంభం: జులై 8, 2015
చివరి తేది: 28 జులై 2015
పరీక్ష: సెప్టెంబర్,2015
మరింత సమాచారం కోసం.. http://www.ibps.in/   ను సంప్రదించండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IBPS  Exam  banks  Jobs  Bank jobs  

Other Articles