ACB | Anti Chandrababu Beauro | narsireddy

Tdp leader narsireddy said new abbreviation to acb

TDP, ACB, Anti Chandrababu Beauro, narsireddy

TDP leader NarsiReddy said new abbreviation to ACB. He said that new abbreviation to ACB is Anti Chandrababu Beauro.

ఏసీబీ... యాంటీ చంద్రబాబు బ్యూరో

Posted: 06/10/2015 04:46 PM IST
Tdp leader narsireddy said new abbreviation to acb

ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అని అందరికి తెలుసు కానీ ఓ తెలుగుదేశం పార్టీ నేత మాత్రం కొత్త అబ్రివేషన్ చెబుతున్నారు. అవును ఆయన చెప్పిన దాని ప్రకారం మాత్రం ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అనే బోర్డులను తొలగించాల్సి వస్తుందేమో. అవును ఇంతకీ ఆయన ఏం అబ్రివేషన్ చెప్పారు అనుకుంటున్నారా..? ఏ అంటే యాంటీ, సీ అంటే చంద్రబాబు, బి అంటే బ్యూరో అలా మొత్తం కలిపితే ఏసీబీ అంటే యాంటీ చంద్రబాబు బ్యూరో అంటున్నారు సదరు నేత. ఇంతకీ ఈ మాట ఎవరు అన్నారని అనుకుంటున్నారా..? తెలుగుదేశం పార్టీ నన్నూరి నర్సిరెడ్డి.రేవంత్‌రెడ్డి కేసులో మే30న స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ఉంటే...జూన్‌ 1న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు పేర్కొనలేదని టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. విజయశాంతి ఇంట్లో డబ్బులు చేతులు మారిన వ్యవహారంలో హరీష్‌రావు సీబీఐ విచారణ జరిపించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ 63 మంది ఎమ్మెల్యేలు 85 మందికి ఎలా వచ్చారని నర్సిరెడ్డి నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  ACB  Anti Chandrababu Beauro  narsireddy  

Other Articles