married woman commits suicide due to sexual harassement

Married woman suicide in rajahmundry

married woman suicide in rajahmundry, married woman commits suicide, women commits sudice sexual harassementm obscene visuals, Rajamundry, six guys harassed married women, p.usha,

married woman commits suicide due to sexual harassement by six guys in rajahmundry

యువకుల బెదిరింపులతో వివాహిత ఆత్మహత్య.

Posted: 05/24/2015 04:16 PM IST
Married woman suicide in rajahmundry

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. ఒక వివాహితను లోబర్చుకున్న పలువురు యువకులు వివాహితని అసభ్యంగా చిత్రీకరించి యువకులు తరచు వేధించారు. దాంతో వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...శానిటోరియం చెంచులిపేటకు చెందిన పండా ఉషా అనే వివాహితకు చెందిన ఫోటోలను గువ్వల బాలాజీ అలియాస్ బాలు అనే యువకుడు అతడి స్నేహితులు సెల్ఫోన్లో చిత్రీకరించి...ఆమెను తరచు వేధించసాగారు. ఆ వేధింపులు భరించలేక ఆదివారం ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోతూ పోలీసులకు లేఖ రాసింది.

గువ్వల బాలరాజు అతడి స్నేహితులు తనను మానసికంగా వేధించారంటూ ఆ లేఖలో పేర్కొంది. దాంతో రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Married woman  p usha  suicide  

Other Articles