Study reveals 20 cities likely to be hit by terror attack: Imphal, Srinagar in high risk category

Two indian cities at high risk of terror strike

two indian cities at high risk of terror strike, hyderabad, bangalore, mumbai, delhi, kolkatta, nagpur, chennai, Imphal, Srinagar, Two Indian cities, global threat list, Terror Threat, ISIS, lashkar e Toyiba, indian mujahiddin, Baghdad, Charlie Hebdo, Iraq, Terror Risk, Verisk Maplecroft

A recent research conducted by global risk analytics company Verisk Maplecroft, which advises banks and insurers on the threat of a terror attack in almost any urban setting around the world, has put 64 cities across the world at extreme risk of an attack.

ఆ రెండింటికే కాదు హైదరాబాద్ కూడా హై రిస్క్ జోన్ లోనే..

Posted: 05/22/2015 12:27 PM IST
Two indian cities at high risk of terror strike

ప్రపంచ వ్యాప్తంగా 380 ముష్కరదాడులకు లోనై.. 1141 మంది పౌరులు ప్రాణాలను కోల్పయిన బాగ్ధాద్ పట్టణం ప్రపంచంలోనే అత్యంత ముష్కర దాడుల ప్రభావిత నగరంగా మారింది. గత ఏడాది కాలంగా జరిగిన ముష్కరదాడులను పరిగణలోి తీసుకుని వీరిస్క్ మాపిక్ క్రాఫ్ట్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత తీవ్రవాద తీవ్రవాద ముప్పు పొంచి ఉన్న వివిధ నగరాల జాబితాను లండన్ లో విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్లోని ఈశాన్య రాష్ట్రాల రాజధానులలో ఒకటైన ఇంపాల్, జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్పై తీవ్రవాదులు దాడి చేసే అవకశాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 64 పట్టనాలు అత్యంత తీవ్రవాద ముప్పును పోంచివున్నాయని వివరాలను వెల్లడించింది. ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో ఇంపాల్ 32వ స్థానం ... శ్రీనగర్ 49 వ స్థానంలో నిలిచాయన్నారు.

ఈ తర్వాత ముప్పు తక్కువగా వున్నప్పటికీ ఆ రెండు నగరాల తరువాత భారతీయ నగరాలలో చైన్నై 176 స్థానంలో  బెంగుళూరు 204 స్థానం... పుణె, హైదరాబాద్ నగరాలు వరుసగా 206, 207 స్థానంలో ఉన్నాయని వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని స్థానాల తేడాతో ముంబై (298), న్యూఢిల్లీ (447) ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే నాగపూర్, కోల్కత్తా నగరాలు 2010, 2012 స్థానంలో ఉన్నాయని చెప్పారు. చెన్నై నగరానికి అయితే తీవ్రవాదుల ముప్పు మధ్యస్తంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1300 నగరాలు, వాణిజ్య కేంద్రాలపై తీవ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించడం..... ప్రజా రవాణ వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారని చెప్పారు. అయితే భారత్లో 113 నగరాలు ఆ జాబితాలో ఉన్నాయని తెలిపారు. అలాగే మధ్య ప్రాచ్య, ఆసియా మరియు యూరప్ దేశాలలో మొత్తం 64 నగరాలకు తీవ్రవాదుల దాడి పొంచి ఉందని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Imphal  Srinagar  Terror Threat  Two Indian cities  global threat list  

Other Articles