modi | twitter | social media

Pm modi got unexpected reaction on his comments about nation

modi, twitter, social media, anti modi

Prime Minister Narendra Modi has a unique set of haters and admirers on Twitter.It takes just one quote or photograph to titillate their hands to appreciate or spew venom against the leader in 140 characters.

మోదీకి బ్యాడ్ టైం స్టార్ట్.. దుమ్మెత్తిపోసిన నెటిజన్లు

Posted: 05/19/2015 04:29 PM IST
Pm modi got unexpected reaction on his comments about nation

భారత ప్రధాని నరేంద్ర మోదీకి, సోషల్ మీడియాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికలల్లో కూడా సోషల్ మీడియా ప్రచారం ఎంతో కలిసి వచ్చింది. ముందు నుండి మోదీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా చైనాలో ప్రిమియర్ లీతో కలిసి దిగిన సెల్ఫీ ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేసింది. అయితే ఎప్పుడూ టైం మనకే అనుకూలంగా ఉంటుంది అని అనుకోవడం పొరపాటే. ఎందుకంటే కొన్ని సార్లు మనకు అనుకూలంగానూ, మరికొన్ని సార్లు మనకు వ్యతిరేకంగానూ ఉండవచ్చు. తాజాగా మోదీకి కూడా సోషల్ మీడియాలో వ్యతిరే్కత వస్తోంది. ఎప్పుడూ మోదీని నెత్తిన పెట్టుకునే నెటిజన్లు తిరగబడితే ఎలా ఉంటుందో తెలిసిందిజ తాజాగా మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ల వర్షం కురిసింది.

భారత్ లో పుట్టడమే అవమానం అని బావించే పరిస్థితి నుండి భారత్ అంటేనే గర్వంగా తలెత్తుకునే పరిస్థితికి తీసుకుస్తున్నాం అంటూ మోదీ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు దీనిపైనే నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు ఇండియా గురించి తప్పుగా మాట్లాడటం ఏంటీ అని ఘాటుగా స్పందిస్తున్నారు. మోదీపై వచ్చిన ట్వీట్లను మీరే చూడండి.

tWEET-iMAGE

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  twitter  social media  anti modi  

Other Articles