Pawan Kalyan plans stir against proposed land acquisition move by AP govt

Pavan kalyan ultimatum to andhra pradesh government

pavan kalyan ultimatum to Andhra pradesh Government, farmers land taken forcefully i will enter into feild says pavan kalyan, power star pavan kalyan, pavan kalyan, capital, amaravathi, TDP government, 2013 land acquisition bill, pavan against forcefull grabing of farmers land, jana sena party chief pavan kalyan,

Actor and Jana Sena chief Pawan Kalyan is likely to protest against the proposed land acquisition move by the AP government in the capital area soon.

బలవంతంగా భూములు లాక్కుంటే.. కార్యరంగంలోకి దిగుతా పవన్ కల్యాన్

Posted: 05/19/2015 01:19 PM IST
Pavan kalyan ultimatum to andhra pradesh government

ఆయన పెదవి నుంచి మాట అనవసరంగా దాటదు. ఇక దాటిందో.. అరునూరైనా ఆచరణ ఆగదు ఆయనే జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్. ఆయన ఎప్పుడెప్పుడు పెదవి విప్పుతారా అంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజులు.. మరీ ముఖ్యంగా అమరావతి ( ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ) ప్రాంత రైతులు ఎదురుచూస్తున్నారు. రాజధాని భూ సేకరణ ప్రాంతంలో ఇదివరే పర్యటించి అక్కడి రైతులు బాధలు, బాగోగులు పర్యవేక్షించిన ఆయన.. లేటుగా స్పందించినా.. లేటెస్టుగా ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు.

భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి రైతులు భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే తాను కదనరంగంలోకి దిగి కార్యచరణ చేపడతానని పవన్ కళ్యాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకన్నా ముందు ప్రభుత్వం రైతులను ఒప్పంచి భూ సేకరణ జరపాలని ఆయన సూచించారు. రాజధాని నిర్మాణం ఎంత అవసరమో.. వాటి వల్ల రాష్ట్రం ఎలా ముందుకెళ్తుందో రైతులకు నచ్చజెప్పి.. భూములను సేకరణ అవసరాన్ని వారికి వివరించి భూములను సేకరించాలని ఆయన హితవు పలికారు. ఇలా కాదని భూ సేకరణ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుంటే తాను రంగంలోకి దిగుతానని అల్టిమేటం ఇచ్చారు పవన్ కల్యాన్

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  ultimatum  Andhra pradesh Government  land aquisition  

Other Articles