Bangiya Gramin Vikash Bank has issued notification for recruitment of specialist officer posts | Govt Jobs

Bangiya gramin vikash bank jobs notification recruitment specialist officer posts

Bangiya Gramin Vikash Bank, Bangiya Gramin Vikash Bank jobs, bank jobs, govt jobs, govt bank jobs, bank clerk posts, bank specialist officer posts, bank posts, bank jobs updates, officer assistant jobs, private jobs

Bangiya Gramin Vikash Bank jobs notification recruitment specialist officer posts : Bangiya Gramin Vikash Bank invites applications for the post of Specialist Officer in Middle Management Grade (Scale II), Officer in Junior Management (Scale I) Cadre and Office Assistant (Multipurpose) who have been declared qualified at the Online CWE for RRBs conducted by IBPS during September/ October 2014.

JOBS: బంగియా గ్రామీణ వికాస్ బ్యాంకులో 359 ఉద్యోగాలు

Posted: 05/14/2015 01:02 PM IST
Bangiya gramin vikash bank jobs notification recruitment specialist officer posts

బంగియా గ్రామీణ వికాస్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఇన్ మిడిల్ మేనేజ్ మెంట్ (Specialist Officer in Middle Management Grade (Scale II)), ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్ మెంట్ (Officer in Junior Management (Scale I)), ఆఫీస్ అసిస్టెంట్ (Office Assistant (Multipurpose)) తదితర విభాగాల్లో ఖాళీగా వున్న వున్న 359 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. 2014 అక్టోబర్/నవంబర్ లలో IBPS నిర్వహించిన RRB-CWE ఆన్ లైన్ పరీక్షల్లో అర్హత సాధించినవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఉద్యోగ వివరాలు :

1. Officer Scale-II (IT): 18 Posts
2. Officer Scale-II (CA): 3 Posts
3. Officer Scale-II (Law): 2 Posts
4. Officer Scale-II (Treasury Manager): 1 Post
5. Officer Scale-I: 147 Posts
6. Office Assistant (Multipurpose): 188 Posts

అర్హత : 2014 అక్టోబర్/నవంబర్ లలో IBPS నిర్వహించిన RRB-CWE ఆన్ లైన్ పరీక్షల్లో అర్హత సాధించినవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Last Date for Online Registration: 03.06.2015.
Website: http://www.bgvb.co.in/
Recruitment : http://www.bgvb.co.in/Recruitment.aspx

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangiya Gramin Vikash Bank  Bank jobs  govt jobs  

Other Articles