కృష్ణాజిల్లా టీబీ కంట్రోల్ సొసైటీలో ఖాళీగా వున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (Civil Assistant Surgeon), డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ (District Programme Coordinator), టీడీ-హెచ్ఐవీ డాట్ ప్లస్ సర్వైసర్ (TB-HIV Dot Plus Supervisor), సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్ వైజర్ (Sr. Treatment Supervisor), సీనియర్ ట్యూబర్ క్యూలాసిస్ ల్యాబొరేటరీ సూపర్ వైజర్ (Sr. Tuberculosis Laboratory Supervisor), అకౌంటెంట్స్ (Accountants) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Medical Officer : 03 Posts
2. District Programme Coordinator : 01 Post
3. TB-HIV DOT Plus Supervisor : 01 Post
4. Sr. Treatment Supervisor : 15 Posts
5. Sr. TB Laboratory Supervisor : 02 Posts
6. TB Health Visitor : 04 Posts
7. Full Time Accountant : 01 Post
విద్యార్హత : 10+2, Diploma, Any Degree, PG Degree/ Diploma.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం క్రింది చిరునామాకు దరఖాస్తు చేయాలి.
చిరునామా : he Member Secretary and District TB Control Officer, Malkapatnam, Machilipatnam, Krishna Dist.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more