terrorists | Pakistan | Attack | bus

Terrorists attacked on a bus at karachi in this incident 47 members died several persons injured

terrorists, Pakistan, Attack, bus

Terrorists attacked on a bus at karachi. In this incident 47 members died. several persons injured.

పాక్ లో బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు.. 47 మంది మృతి

Posted: 05/13/2015 11:37 AM IST
Terrorists attacked on a bus at karachi in this incident 47 members died several persons injured

పాకిస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. కరాచీలో ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిగిన దుర్ఘటనలో 47మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. అందులో 18 మంది మహిళల ఉన్నట్లు సమాచారం. బైక్లపై వచ్చిన ఆరుగురు ఉగ్రవాదులు బస్సుకు ఇరువైపుల నుంచి కాల్పులకు తెగబడ్డారు.  దాంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో 47మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఏ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యతమహిస్తున్నట్లు ప్రకటించలేదు. మరోపక్క ఈ ఘటనలో గాయపడ్డవారికి సహాయక చర్యలు సాగుతున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terrorists  Pakistan  Attack  bus  

Other Articles