Salman Khan to challange sessions court judgement

Hit and run case salman to move to bombay high court

hit-and-run case: salman to move to bombay high court, Salman Khan to challange sessions court judgement, salman khan, hit and run case, hit and run, salman khan hit and run, hit n run, hit n run case, salman, salman khan cases, salman khan court, salman, actor salman khan, salman khan controversies, entertainment news

bollywood star salman khan laywers all set to challange mumbai sessions court verdict in bombay high court in the hit-and-run case

తీర్పును సవాల్ చేస్తూ.. ముంబై హైకోర్టుకు వెళ్లనున్న సల్మాన్

Posted: 05/06/2015 02:06 PM IST
Hit and run case salman to move to bombay high court

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదు సంవత్సరాల శిక్ష విధిస్తు ముంబై సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ముంబాయి హై కోర్టులో సవాల్ చేయనున్నారు. ముంబాయి సెషన్స్ కోర్టులో తమ వాదనలను పరిగణలోకి తీసుకోలేదని, దీంతో మరోమారు కేసును పునర్విచారించాలని.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయనకు.. సానుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం అదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. సల్మాన్ సహా ఆయన డ్రైవర్ వాదనలు విన్న న్యాయస్థానం సల్మాన్ ఖాన్ ను దోషిగా పరిగణించి.. ఐదేళ్ల శిక్షను ఖరారు చేసింది.

2002 లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇవాళ న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. సల్మాన్ ఖాన్ దోషిగా తే్ల్చడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోనున్నారు. ఆయనను ఆథర్ రోడ్ జైలుకు తరలించనున్నారు. సల్మాన్ ఖాన్ ఇకపై ఎలాంటి నష్టపరిహారం కూడా చెల్లించే అవసరం లేదని కోర్టు తెలిపింది. కాగా మోటార్ వెహికిల్ యాక్టు చట్టంలోని 181, 182, 184 సెక్షన్ల కింద ఆయనకు శిక్షను ఖారారు చేశారు. అయితే సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన తరపు న్యాయవాదులు ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salmankhan  Hit and run case  Mumbai  Sessions court  convicted  

Other Articles