Visakhapatnam District Court has given notification for the recruitment of 50 Junior Assistant Positions

Visakhapatnam district court recruitment jr assistant posts

Vizag District Court, Court Jr Asst Jobs, Govt Jobs, Private Jobs, Railway Jobs, Teaching Jobs, Session Judge Jobs

Visakhapatnam District Court Recruitment Jr Assistant Posts : Office of the District & Sessions Judge, Visakhapatnam has given notification for the recruitment of 50 Junior Assistant Positions.

JOBS: వైజాగ్ డిస్ట్రిక్ట్ కోర్టులో జూ.అసిస్టెంట్ పోస్టుల భర్తీ

Posted: 05/05/2015 12:34 PM IST
Visakhapatnam district court recruitment jr assistant posts

విశాఖపట్నంలోని డిస్ట్రిక్ట్ ఆఫీస్, సెషన్ జడ్జిలో ఖాళీగా వున్న 50 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

జూనియర్ అసిస్టెంట్ : 50 పోస్టులు
వయోపరిమితి : 01.07.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-34 మధ్య వుండాలి.
విద్యార్హత : ఇంటర్మీడియట్
దరఖాస్తు విధానం : అప్లికేషన్ నింపిన అనంతరం క్రింది చిరునామాకు పంపించాలి.
చిరునామా : the District Judge, Opp: CMR Complex, Prakasraopeta, Visakhapatnam
చివరితేదీ : 16.05.2015.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vizag District Court  Govt Jobs  Private Jobs  

Other Articles