Roopesh | shina | maoists | kerala

Kerala s most wanted naxal roopesh arrested

Roopesh, shina, maoists, kerala, police, palakkad attcks,

A law graduate wanted in 20 criminal cases and his wife are among five top Maoists arrested in Tamil Nadu on Monday in what is being described as a major breakthrough for the police of four southern states. Roopesh and his wife Shyna are from Kerala and have evaded arrest for over 10 years, the police said late last night.

కేరళలో కీలక మావోయిస్టు అరెస్ట్

Posted: 05/05/2015 09:29 AM IST
Kerala s most wanted naxal roopesh arrested

కేరళలో మావోయిస్టు అగ్రనేతగా పనిచేస్తున్న రూపేశ్తోపాటు మరో ఐదుగురుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. రూపేశ్ తన భార్య షైనాతో సహాపట్టుబడ్డాడు. లా పూర్తి చేసిన రూపేశ్ దాదాపు 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ వివరాలు కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితాలా తెలియజేస్తూ మావోయిస్టులను అణిచివేసే చర్యల్లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు పోలీసులు నిర్వహించిన గాలింపు చర్యల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తమిళనాడులో రూపేశ్ పట్టుబడ్డాడు. కేరళలోని వయనాడ్, పాలక్కడ్ జిల్లాల్లో జరిగిన దాడులకు ఇతడే సూత్రదారి అని చెప్పారు. మొత్తం ఈయనపై 24 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అరెస్టయిన వీరిని కేరళకు తరలించనున్నారు.

*గత 10 సంవత్సరాలుగా పోలీసులు వీరి కోసం వెతుకుతున్నారు.
*కేరళ రాష్ట్రం కోయంబత్తూర్ కు దగ్గరలోని లోని ఓ బేకరిలో కాఫీ తాగుతుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు
*గత 5 సంవత్సరాలుగా కేరళలో వీరు చురుకుగా పని చేస్తున్నట్లు సమాచారం.
*రూపేశ్ సౌత్ ఇండియా రీజినల్ మావోయిస్టు కమిటికి సారధ్యంవహిస్తున్నారు.
*రూపేశ్ భార్య షైనా హక్ైకోర్ట్ లో ఉద్యోగిగా పని చేసింది.
*రూపేశ్ సిపిఐ(ఎంఎల్) స్టూడెంట్స్ వింగ్ లో కీలక నేతగా పని చేశారు.
*జనశక్తి గ్రూప్ లో కీలకంగా పని చేశారు.
*భవానీ వింగ్ ను నిర్వహిస్తున్న రూపేశ్ బార్య షైనా
*రూపేశ్, ఫైనా దంపతులతో పాటు ప్రవీణ్, ఆశచ వీరమణిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roopesh  shina  maoists  kerala  police  palakkad attcks  

Other Articles