Parents hire killers to murder alcoholic son | Andhra Pradesh | Crime

Parents hire killers to murder alcoholic son

Parents hire killers to murder alcoholic son, Diguva Sambaiah Palem, Thottambedu mandal, Chittoor district, murder, Andhra Pradesh, South, Crime, Rambabu an engineering graduate, tortured parents for money, Srikalahasti

A couple killed their 22-year-old son with the help of hired killers at Diguva Sambaiah Palem in the Thottambedu mandal of Chittoor district

కొడుకుతో మధ్యం మాన్పించడానికి ఇలా చేశాడు ఆ తండ్రి..

Posted: 04/28/2015 08:07 PM IST
Parents hire killers to murder alcoholic son

మీ అబ్బాయి మద్యం సేవిస్తున్నాడా..? ఎంత వారించినా తాగడం అపడం లేదా..? మద్యానికి డబ్బులు కావాలని మిమల్ని ప్రతినిత్యం వేధిస్తున్ానడా..? అయితే ఇలా మాత్రం చేయకండి. ఇక్కడ ఓ కసాయి తండ్రి తన కొడుకును మద్యం తాగకుండా వుండేందుకు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు మీరు అలా చేయమాకండి. మద్యం మాన్పించేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులో వున్నా.. చేతికందిన కోడుకును ఇలా చేస్తారా ఎవరైనా..? ఏం చేశాడని అనుకుంటున్నారు. మీరే చదవండి..

తాగుబోతు కోడుకు తమకు ఇబ్బందుకు పెడుతున్నాడని.. ఓ కసాయి తండ్రి అతడిని హతమార్చాడు. అయితే చూస్తూ, చూస్తూ కన్న కోడుకును చేజేతులా చంపడానికి మనస్సు అంగీకరించలేదో ఏమో.. అందకనే ఏకంగా కిరాయి హంతకులను మాట్లాడి.. తన కోడుకు వారి చేతిలో పెట్టాడు. తాగుడు మాన్పించేందుకు బదులు ఇలా కొడుకు మద్యాన్ని మాన్పించేందుకు హతమారుస్తారా..? అంటూ తండ్రిపై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేసేసరికి అసలు విసయం అంగీకరించాడు.

చిత్తూరు జిల్లా తోటబెడు మండల పరిధిలోని దిగువ సాంబయ్య పాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి. తిరుమల తిరుపతి దేవస్తానంలోని సులబ్ కాంప్లెక్స్ లో ఉద్యోగిగా వున్న మునిశేఖర, మునెమ్మ దంపతులకు రాంబాబు అనే ఇంజనీరింగ్ చదవుతున్న కోడుకు వున్నాడు. ఈ మధ్య అతను తాడుగు బానిసై.. అందుకు డబ్బుల కోసం ప్రతిరోజు తన తల్లిదండ్రులను వేదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కోడుకు వేధింపులను భరించలేని తండ్రి.. అతని హతమార్చేందుకు కిరాయి హంతకులను మాట్లాడాడు.

ఈ క్రమంలో సోమవారం రోజున తన కొడుకు రాంబాబును వెంటబెట్టుకుని తన తండ్రి వుంటున్న దిగువ సాంబయ్యపాలెం వెళ్లాడు. అక్కడ కిరాయి హంతకులకు కోడుకును అప్పగించి వెనుదిదిరిగాడు. అతన్ని హతమార్చిన హంతకులు శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సోమవారం రోజున హతుడి సోదరి, తన కూతురు లతకు ఫోన్ చేసి రాంబాబును ఎవరో హత్య చేశారని సమాచారం ఇచ్చాడు. దీంతో తండ్రి ప్రవర్తనపై అనుమానం కలిగిన అమె పోలీసులను ఆశ్రయించడంతో.. అదుపులోకి తీసుకుని విచారించగా, నిజాన్ని అంగీకరించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : murder  Andhra Pradesh  South  Crime  

Other Articles