BSNL cuts rates to Nepal by half to help quake victims

Bsnl to charge local rates for calls to nepal for 3 days

BSNL to charge local rates for calls to Nepal for 3 days, BSNL cuts rates to Nepal by half to help quake victims, Bsnl, BSNL, earth Quake Victims, nepal Quake, telugu pilgrims safe, trapped, kathmandu, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu, 110 dead in nepal, 10 dead in india, Nepal Earthquake Devastation, Nepal Earthquake Death Toll, nepal earthquake, BSNL Nepal Call Rates, BSNL

BSNL slashes calling rates to Nepal by half to help quake victims communicate with their dear ones in India for next 3 days

బీఎస్ఎన్ఎల్ ఔదార్యం.. నేపాల్ కు కాల్ చేస్త లోకల్ చార్జీయే..!

Posted: 04/25/2015 09:05 PM IST
Bsnl to charge local rates for calls to nepal for 3 days

నేపాల్లో భారీ భూకంపం సంభవించిన నేపధ్యంలో తమ వినియోగదారులకు పట్ల ఔదార్యం కనబర్చించి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సంస్థ. నేపాల్ భూకంప బాధితుల్లో అనేక మంది భారతీయులు ఉన్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వెసలుబాటును కల్పించింది ఆ సంస్థ.  రానున్న మూడు రోజుల పాటు నేపాల్కు చేసే కాల్స్కు లోకల్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని ప్రకటించింది. అధిక మంది భారతీయులు నేపాల్లో చిక్కుకుపోయినందున బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. వేల మంది భారతీయ యాత్రికులతో పాటు విద్యార్థులు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం అందకోన్న బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు మినహాయింపు కల్పించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది వందల సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందినవారు ఎక్కువగా  ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSNL  slashes calling rates  Nepal  local call charge  

Other Articles