Ambajhari Ordinance Factory Publish Tradesman Posts Notification | Govt Jobs Recruitment

Ambajhari ordinance factory tradesman posts recruitment

Ambajhari Ordinance Factory, Ordinance Factory, Tradesman Posts, govt jobs, govt jobs notifications, govt jobs applications, private jobs, engineer jobs, factory faculties, police jobs, railway jobs, teaching jobs

Ambajhari Ordinance Factory Tradesman Posts Recruitment : Online applications are invited for the following Group ‘C’ posts from the candidates who are fulfilling the requisite qualification.

JOBS: అంబఝరీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ట్రేడ్స్ మేన్ పోస్టులు..

Posted: 04/22/2015 01:09 PM IST
Ambajhari ordinance factory tradesman posts recruitment

మహారాష్ట్ర రాష్ట్రం నాగ్ పూర్ లో వున్న అంబఝరీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ‘గ్రూప్-సి’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Blacksmith (Semi-Skilled) : 15 Posts
2. Electrician (Semi-Skilled) : 13 Posts
3. Examiner Engineering (Semi-Skilled) : 92 Posts
4. Machinist (Semi-Skilled) : 75 Posts
5. Millwright (Semi-Skilled) : 15 Posts
మొత్తం పోస్టులు : 210

వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 ఏళ్లు మధ్యలో వుండాలి.

విద్యార్హత : Matriculation + NAC/NTC Certificate issued by NCVT in the relevant trade.

సెలక్షన్ విధానం : టూ ఫేస్ ఎగ్జామినేషన్, ట్రేడ్ టెస్ట్ ద్వారా

దరఖాస్తు విధానం : ఫ్యాక్టరీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేదీ : 11.05.2015.

Website : http://www.ofajadmin.com/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tradesman Posts  Ambajhari Ordinance Factory  Govt Jobs  

Other Articles